Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rashmika: యానిమల్ షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక

Rashmika: యానిమల్ షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక

  • June 21, 2023 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: యానిమల్ షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అర్జున్ రెడ్డి ఫెమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈమె యానిమల్ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సరసన ఈమె నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో రష్మిక పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదిక ఈ విషయాన్ని తెలియ చేశారు. దాదాపు 50 రోజులుగా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నానని ఈమె తెలియజేశారు.

అయితే గతరాత్రి షెడ్యూల్ లో భాగంగా ఈ సినిమాలో (Rashmika) తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందని ఈమె చెప్పుకొచ్చారు.ఇలా యానిమల్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో తాను పుష్ప 2 సెట్లో పాల్గొన్నానని రష్మిక తెలియజేశారు. సందీప్ రెడ్డి వంగ యాక్టర్స్ కి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి తనకి కావాల్సిన అవుట్ ఫుట్ ని తీసుకుంటారని, అలాగే ఈ సినిమాలో తనలోని యానిమల్ ని కూడా బయట పెట్టాడని ఈమె చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియాస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ అంటూ రిలీజ్ చేసిన చిన్న టీజర్ వీడియో రిలీజ్ చేయగా ఈ టీజర్ మూవీ పై మంచి హైప్ ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఇలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Prabhas
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna
  • #Sandeep Reddy Vanga

Also Read

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

related news

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

49 mins ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

1 day ago

latest news

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 hours ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

3 hours ago
Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

4 hours ago
Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version