Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » రష్మిక స్పీడ్ మరియు సెలక్షన్ చూసి జలస్ ఫీలవుతున్నారు

రష్మిక స్పీడ్ మరియు సెలక్షన్ చూసి జలస్ ఫీలవుతున్నారు

  • March 11, 2019 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక స్పీడ్ మరియు సెలక్షన్ చూసి జలస్ ఫీలవుతున్నారు

సమంత కెరీర్ మొదలెట్టినప్పుడు ఆమె సూపర్ స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కనీసం సమంత కూడా ఊహించి ఉండదు. కానీ.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలందరితోనూ వరుసబెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. హీరోలతో కలిసి నటించే స్టేజ్ నుంచి హీరోలు ఆమె కోసం వెయిట్ చేసే స్టేజ్ కి వచ్చిన సమంత ఇప్పుడు నాగచైతన్యతో సెటిల్ అయిపోవడంతో.. సమంత ప్లేస్ ప్రస్తుతానికి ఖాళీ అయ్యింది.

  • 118 రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • విశ్వాసం రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఆ ప్లేస్ ను ఫిల్ చేసే పనిలో పడింది రష్మిక. నిన్నమొన్నటివరకూ విజయ్ దేవరకొండ, నాగశౌర్య, నితిన్ లాంటి యువ హీరోలకు మాత్రమే పరిమితమైన రష్మిక ఇప్పుడు మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకోవడంతో.. తరువాత ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో నటించే అవకాశం సొంతం చేసుకోవడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. దాంతో రష్మిక అతిత్వరలోనే సమంత ప్లేస్ ను రీప్లేస్ చేయడమే కాదు.. స్టార్ హీరోయిన్ గానూ ఎదగడం ఖాయమని విశ్లేషణలు వెల్లడవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika
  • #Actress Rashmika Mandanna
  • #Latest news on Rashmika
  • #Rashmika is going to be another Samantha
  • #Rashmika Latest news

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

19 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

20 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

20 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

21 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

23 hours ago

latest news

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

2 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

2 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

2 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

4 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version