Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rashmika,Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో ఎఫైర్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

Rashmika,Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో ఎఫైర్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

  • January 29, 2023 / 11:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika,Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో ఎఫైర్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది రష్మిక. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకుమించి ఇంకేం లేదని తెలిపింది. అయితే రీసెంట్ గా వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. దీనిపై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ స్పందించలేదు. తాజాగా విజయ్ తో రిలేషన్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది రష్మిక.

ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెళ్లిన మాట నిజమేనని.. అయినా అందులో తప్పేముందని ప్రశ్నించింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని.. ఈ డేటింగ్ రూమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. విజయ్, రష్మిక కలిసి ముందుగా ‘గీత గోవిందం’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి సక్సెస్ అయింది. ఆ తరువాత మరోసారి ఇద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేశారు.ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ..

ఈ సినిమా తరువాత నుంచి వీరి మధ్య బాండ్ మరింత పెరిగిందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, వెకేషన్ ఎంజాయ్ చేయడం వంటివి చేయడంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అందరూ అనుకున్నారు. కానీ రష్మిక ఎప్పటికప్పుడు విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని చెబుతూనే వస్తుంది. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చింది.

ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా ఆమె నటించిన ‘వరిసు’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలానే ‘మిషన్ మజ్ను’ అనే బాలీవుడ్ సినిమా ఓటీటీలో సందడి చేసింది. ‘వరిసు’ సినిమాకి టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ‘మిషన్ మజ్ను’కి ఏవరేజ్ టాక్ వచ్చింది. ఇప్పుడైతే రష్మిక ‘పుష్ప2’, ‘యానిమల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Hero Vijay Deverakonda
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

4 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

5 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version