Rashmika: నేషనల్ క్రష్ అందాల విందు.. వైరల్ అవుతున్న రష్మిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్లో అడుగుపెట్టిన రెండేళ్ళకే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘ఛలో’ ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప’ వంటి చిత్రాలు ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. సక్సెస్ రేటు ఎక్కువ కలిగిన హీరోయిన్ గా మరో మాటలో చెప్పాలి అంటే గోల్డెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ షో బాగా పెంచింది.’పుష్ప’ సినిమాలో ఆమె చేసిన గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.

బాలీవుడ్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.అనూహ్యంగా ‘పుష్ప’ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రష్మిక కు అక్కడ కూడా క్రేజ్ పెరిగింది. ఇదే మంచి సమయం అని భావించింది అనుకుంట… ఈ మధ్య ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. క్లీవేజ్ షోలు, థైస్ షోలు దేనికి వెనుకాడడం లేదు.తాజాగా మెరూన్ కలర్ డ్రెస్ లో ఈమె చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12


1

2

3

4

5

6

7

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus