Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja, Balakrishna: మరో ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ ని సెట్ చేయనున్న ఆహా..!

Ravi Teja, Balakrishna: మరో ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ ని సెట్ చేయనున్న ఆహా..!

  • December 15, 2021 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Balakrishna: మరో ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ ని సెట్ చేయనున్న ఆహా..!

బాలకృష్ణది చిన్న పిల్లాడి మనస్తత్వం.అతను మాట్లాడే మాటలను చిన్న పిల్లలు కూడా ఇమిటేజ్ చేస్తూ కామెడీ చేస్తుంటారు. ఎక్కడ మొదలుపెడతాడో ఏం మాట్లాడతాడో ఎవ్వరికీ అర్ధం కాదు. అయితే అతను మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అని అతని సన్నిహితులు చెబుతుంటారు. మనసులో ఏదో పెట్టుకుని పైకి నటించడం అతనికి రాదని.. కల్మషం లేని మనిషని అంతా చెబుతుంటారు. అందుకే ఇండస్ట్రీలో బాలయ్య అంటే పడని వాళ్ళు కూడా ఉన్నారనేది ఇన్సైడ్ టాక్.

ఇదిలా ఉంటే.. బాలయ్య పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, ఎం.ఎల్.ఏ అనే అహం కూడా ఉంటుందని కొందరు చెప్పే మాట. అభిమానులను అతను చెయ్యి చేసుకునే విధానమే ఇందుకు గొప్ప ఉదాహరణ అని కూడా వారు చెబుతుంటారు. ఇవి పక్కన పెట్టేస్తే.. బాలయ్య కు పడని హీరోల్లో రవితేజ కూడా ఉన్నాడని ఎప్పటి నుండో నడుస్తున్న టాక్. వీరి మధ్య గతంలో చోటు చేసుకున్న చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల ఏదో రచ్చ జరిగిందని..

అప్పటి నుండీ వీళ్ళ మధ్య మాటల్లేవని, సినిమాల రిలీజ్ లతో దెబ్బలాడుకుంటారని ఆ టాక్ యొక్క సారాంశం. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. ఈ కాంబోని సెట్ చేసింది అల్లు అరవింద్ అని టాక్. బాలయ్య.. ఆహా వారికోసం హోస్ట్ చేస్తున్న ‘అన్స్టాపబుల్’ టాక్ షోకి గెస్ట్ గా రవితేజ హాజరు కాబోతున్నాడట. ఈ మేరకి రవితేజతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది.ఈ షోలో చాలా వరకు కాంట్రవర్సీల ఇష్యుల పైనే చర్చ జరుగుతూ వస్తోంది.

ఇప్పుడు రవితేజ వస్తే.. వీరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.చిరంజీవి, ఎన్టీఆర్ లు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారట. రాజమౌళి ఎపిసోడ్ త్వరలో విడుదల కానుంది.మహేష్ బాబు ఎపిసోడ్ ఆ తర్వాత రిలీజ్ అవుతుంది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakridhna
  • #Nandamuri Balakrishna
  • #Ravi teja
  • #Unstoppable With NBK

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

13 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

14 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 day ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 days ago

latest news

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

9 mins ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

18 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

21 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

22 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version