Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » వరుసబెట్టి ట్రిపుల్, డబుల్ రోల్స్ ప్లే చేయనున్న రవితేజ!

వరుసబెట్టి ట్రిపుల్, డబుల్ రోల్స్ ప్లే చేయనున్న రవితేజ!

  • May 30, 2018 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుసబెట్టి ట్రిపుల్, డబుల్ రోల్స్ ప్లే చేయనున్న రవితేజ!

ఒక సినిమాలో రెండుమూడు పాత్రలు పోషించడం అంటే చాలా కష్టమైన పని. అందుకే మన హీరోలు ఒక సినిమాలో ఎప్పుడైనా డబుల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్ ప్లే చేస్తే కనీసం ఏడాది లేక రెండేళ్ల వరకూ అలా రెండు మూడు పాత్రలు పోషించే సినిమాలు ఒప్పుకోరు. కానీ.. హీరోలందు మాస్ మహారాజా వేరయ్యా అన్నట్లు.. రవితేజ ఎనర్జీ లేవల్స్ ముందు ఎవరు మాత్రం నిలదొక్కుకోగలరు చెప్పండి. అందుకే “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంలో ట్రిపుల్ రోల్ అనంతరం ఇమ్మీడియట్ గా “తేరీ” రీమేక్ లో మళ్ళీ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్న రవితేజ.. ఆ సినిమా తర్వాత తెరకెక్కనున్న వి.ఐ.ఆనంద్ సినిమాలో డబుల్ రోల్ ప్లే చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుంది.

రవితేజ నటించిన “టచ్ చేసి చూడు, నేల టికెట్టు” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడంతో.. తన తదుపరి చిత్రాల విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకొంటున్నాడు రవితేజ. అందుకే వరుసబెట్టి ఇలా ట్రిపుల్, డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తూ బాగా కష్టబడుతున్నాడు. మరి రవితేజ కష్టం ఆయనకి విజయలక్ష్మిని దగ్గరకు చేరుస్తుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony Movie
  • #Anu Emmanuel
  • #Ravi teja
  • #Srinu vaitla

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Srinu Vaitla: అన్ని ప్లాపులు ఉన్నా శ్రీను వైట్లని బాగానే నమ్ముతున్నారుగా..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

19 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

21 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

6 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

19 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

20 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

22 hours ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version