Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ravi Teja: రవితేజ ‘ఈగల్’.. ఫ్రీమేకా..?

Ravi Teja: రవితేజ ‘ఈగల్’.. ఫ్రీమేకా..?

  • September 14, 2022 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రవితేజ ‘ఈగల్’.. ఫ్రీమేకా..?

మాస్ మహారాజా రవితేజ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా రవితేజకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరో ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి.

త్వరలోనే ఇవన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు రవితేజ మరో సినిమా ఒప్పుకున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో రవితేజ హీరోగా కనిపించనున్నారు. దీనికి ‘ఈగల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే నెల నుంచి పోలాండ్ లో సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం..

2014లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘జాన్ విక్’కు ఫ్రీమేక్ గా రవితేజ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా అఫీషియల్ రీమేక్ రైట్స్ ను అమ్మే ప్రసక్తే లేదు. దీంతో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తన స్టైల్ లో కథను అడాప్ట్ చేసుకొని సినిమాను తెరకెక్కించబోతున్న. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియనున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #director Karthik
  • #Eagle
  • #Ravi teja

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

21 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

21 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

23 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

50 mins ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

1 hour ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

3 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version