Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » OG Movie: ఓజీ సినిమాపై అంచనాలు పెంచిన రజాకార్ నటుడు.. నెక్స్ట్ లెవెల్ అంటూ?

OG Movie: ఓజీ సినిమాపై అంచనాలు పెంచిన రజాకార్ నటుడు.. నెక్స్ట్ లెవెల్ అంటూ?

  • March 24, 2024 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ఓజీ సినిమాపై అంచనాలు పెంచిన రజాకార్ నటుడు.. నెక్స్ట్ లెవెల్ అంటూ?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ (OG Movie) మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. రజాకార్ (Razakar) సినిమాలో కీలక పాత్ర పోషించిన తేజ్ సప్రూ (Tej Sapru) ఓజీ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) తండ్రి పాత్రలో కనిపించనున్నారు. తేజ్ సప్రూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ డాన్ గా, పొలిటికల్ లీడర్ గా, యునియన్ లీడర్ గా ఈ సినిమాలో కనిపిస్తాడని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు వచ్చిన సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తేజ్ సప్రూ పేర్కొన్నారు. తేజ్ సప్రూ చేసిన కామెంట్లతో ఓజీ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఓజీ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానున్న ఓజీ పవన్ కెరీర్ లో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సుజీత్ గత సినిమా సాహో (Saaho) ఫలితంతో సంబంధం లేకుండా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సుజీత్ కు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించడం అతని కెరీర్ కు కీలకమనే సంగతి తెలిసిందే.

సుజీత్ నాని (Nani) కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుజీత్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓజీ సినిమా సక్సెస్ సాధిస్తే మరి కొందరు టాలీవుడ్ హీరోలు సుజీత్ కు తమ సినిమాలకు డైరెక్షన్ ఛ్హాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth
  • #Tej Sapru

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

1 hour ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

1 hour ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

2 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

19 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

21 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

2 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

21 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

22 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

23 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version