1947 ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ కి మాత్రం నైజాం సంస్థానం నుండి స్వతంత్రం వెంటనే రాలేదు. ఆ టైంలో చోటు చేసుకున్న ఘోరాల ఆధారంగా రూపొందిన సినిమా ‘రాజాకార్’ . 200 ఏళ్ల చరిత్ర కలిగిన నైజాం సంస్థను రజాకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం చేసింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్. టీజర్, ట్రైలర్స్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా మార్చి 15 న రిలీజ్ అయ్యింది.
మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ ఓపెనింగ్స్ సోసోగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.34 cr |
సీడెడ్ | 0.08 cr |
ఆంధ్ర(టోటల్) | 0.24 cr |
ఏపీ +తెలంగాణ (టోటల్) | 0.66 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.03 cr |
ఓవర్సీస్ | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.73 cr |
‘రజాకార్’ (Razakar) చిత్రం రూ.2.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.0.73 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.47 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘ప్రేమలు’ ‘భీమా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడటంతో ‘రజాకార్’ కి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు అని స్పష్టమవుతుంది.
షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?