Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: న్యూజిలాండ్‌లో సందడి చేస్తున్న రామ్ చరణ్ అండ్ టీం..!

Ram Charan: న్యూజిలాండ్‌లో సందడి చేస్తున్న రామ్ చరణ్ అండ్ టీం..!

  • November 25, 2022 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: న్యూజిలాండ్‌లో సందడి చేస్తున్న రామ్ చరణ్ అండ్ టీం..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ అటునుండి అటు వెకేషన్‌కి వెళ్లాడు.. తిరిగి హైదరాబాద్ వచ్చి.. షూటింగ్ కోసం మళ్లీ న్యూజిలాండ్ వెళ్లాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు చెర్రీ. రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం..

RC 15.. పలు కారణాలతో ఇప్పటివరకు షూటింగ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. రీసెంట్‌గా న్యూ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది టీం.. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో సాలిడ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేశారు డైరెక్టర్ శంకర్.. మొన్నామధ్య చెర్రీ వర్కౌట్స్ చేస్తున్న వీడియో బాగా వైరల్ అయింది. చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. పాపులర్ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్‌ హకీం , చరణ్‌ని స్టైలిష్ అండ్ ఛార్మింగ్ లుక్‌లోకి మార్చేశారు.

మోడ్రన్ వేర్‌లో బ్యూటిఫుల్ స్మైల్‌తో ఆలిమ్‌ హకీంతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు మెగా పవర్ స్టార్.. చెర్రీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఇప్పుడు RC 15 టీం అంతా కలిసి ఒక చోట చేరి సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ తింటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చెర్రీ, కియారా అద్వాణీ ఎంచక్కా బర్గర్స్ లాగించేస్తూ ఫోజులిచ్చారు. అయితే ఈ ఫోటోల్లో డైరెక్టర్ శంకర్ లేరు.

దీంతో.. ‘‘దర్శకుడు లేకుండానే షూటింగ్ కానిచ్చేస్తున్నారా?.. శంకర్ ఏమైనట్టు? ఎక్కడికెళ్లినట్టు?.. టీం మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా?.. ‘ఇండియన్ 2’ షూట్ కూడా జరగడం లేదు కాబట్టి శంకర్ కచ్చితంగా ఇక్కడే ఉండాలి కదా.. ఏం జరిగిందబ్బా?’’ అంటూ చరణ్ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీని గురించి టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

8 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

23 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

52 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version