Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ వల్లే మురళీధరన్ మార్పు!!

ఎన్టీఆర్ వల్లే మురళీధరన్ మార్పు!!

  • May 17, 2017 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ వల్లే మురళీధరన్ మార్పు!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ ఫ్యాన్స్ కి ఒకరకంగా చెప్పాలి అంటే దేవుడు, ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ చూస్తే షాక్ అవాల్సిందే. అయితే అలాంటి ఎన్టీఆర్ కి కరియర్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం, ఎంత ప్రయత్నించిన ఒకానొక దశలో హిట్ అందుకోలేకపోవడం ఎన్టీఆర్ ను చాలా కలవర పెట్టాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఆ తరువాత వరుస హిట్స్ తో దుమ్ము దులిపేస్తున్నాడు అనుకోండీ, అది వేరే విషయం. వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ హిట్ అనుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సొంత అన్న కల్యాణ్ రామ్ నిర్మాణంలో, బాబీ దర్శకత్వంలో ‘జైలవకుశ’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే విషయం తెలిసిందే. అదే క్రమంలో ఈ సినిమా విషయం ఈమధ్య టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఈ మూవీకి సంబంధించిన విషయంలో ఓ కీలక మార్పు జరగడమే.

అయితే ఆ గొడవ ఏంటి,ఎందుకు జరిగింది అనే న్యూస్ ఇప్పటికే తెలిసిన తరుణంలో అసలు ఈ గొడవకు కారణం ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇండస్ట్రీలో కొత్తగా టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ గా సీకే మురళీధరన్ స్థానంలో మరొక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడును తీసుకున్న విషయం తెలిసిందే. దానికి కారణం ఏంటి అంటే సినిమా అవుట్ పుట్ కి సంబంధించిన విషయంలో హ్యాపీగా లేని జూనియర్ ఎన్టీఆర్ ఈ మార్పును చూశారని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో, జూనియర్ హ్యాపీగా లేడంట. దీని గురించే గతంలో సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ తో కొంత చర్ఛలు నడిచాయి. అయితే ఇవి రోజు రోజుకి ఎక్కువుగా మారటంతో ఫైనల్ గా జూనియర్ సినిమాటోగ్రాఫర్ ని మార్చాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దీంతో జై లవకుశ మూవీ తాజా షెడ్యూల్స్ కి సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు పని చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే అదీ మ్యాటర్. ఏది ఏమైనా ఎన్టీఆర్ సొంత నిర్మాణం కాబట్టి సినిమా విషయంలో ఆమాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా?

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai LavaKusha
  • #Jr Ntr
  • #Muraleedharan
  • #Nivetha Thomas
  • #NTR

Also Read

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

15 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

18 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

24 hours ago

latest news

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

2 mins ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

20 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

20 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

20 hours ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version