Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అవార్డ్స్ ఇస్తేనే వస్తాం అంటున్న టాలీవుడ్ టాప్ హీరోలు!

అవార్డ్స్ ఇస్తేనే వస్తాం అంటున్న టాలీవుడ్ టాప్ హీరోలు!

  • June 29, 2017 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవార్డ్స్ ఇస్తేనే వస్తాం అంటున్న టాలీవుడ్ టాప్ హీరోలు!

ఒక యువ హీరో చెప్పినట్లు అవార్డ్ అనేది మనలోని ప్రతిభని గుర్తించడం కోసమే కాదు ఇంకా ఇంకా.. ఎన్‌కరేజ్ చెయ్యడానికి. అయితే మన టాలీవుడ్ లో ఈ అవార్డ్స్ విషయంలో ఎన్నో రూమర్స్ ఉన్నాయి అన్న వాదన అందరికీ తెలిసిందే. అదే క్రమంలో హిట్ సినిమాలకు మాత్రమే అవార్డ్స్ వస్తాయి అన్న అపవాది కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ విషయంలో మన హీరోలు అవలంబిస్తున్న తీరు కొంచెం విమర్శలకు వేదికగా మారుతుంది అని చెప్పక తప్పదు…అసలు విషయం ఏంటి అంటే, టాలీవుడ్ లో మన స్టార్స్ కి ప్రతీ ఏడాది ఎన్నో అవార్డ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆ అవార్డ్స్ ఫంక్షన్స్ లో కేవలం అవార్డ్స్ వచ్చిన హీరోలు మాత్రమే దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే అవార్డ్స్ రానివారు కనపడక పోవడం ఎన్నో విమర్శలకు దారితీస్తుంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే. తాజాగా 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్స్ అంగరంగా వైభవంగా జరిగింది. అయితే అదే క్రమంలో ఈ వేడుకలో నాన్నకు ప్రేమతో సినిమాకి గాను ఎన్టీఆర్ కి, ఇక సరైనోడు సినిమాకి గాను అల్లు అర్జున్ కి అవార్డ్స్ లభించాయి. ఇక వారిద్దరూ ఈ వేడుకలో మెరిశారు, అది సహజమే కానీ, మిగిలిన హీరోలు మహేష్, రామ్‌చరణ్, ప్రభాస్ ఇలా చాలామంది ఈ వేడుకలో కనిపించక పోవడం గమనార్హం. అయితే ఇందులో కొందరు నిజంగానే షూటింగ్ లో బిజీగా ఉంది రాలేకపోయినప్పటికీ. సినిమా సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన ప్రకారం వారికి అవార్డ్స్ రాలేదు కనుక ఈ వేడుకలకు హాజరు కాలేదు అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ అవార్డ్స్ విషయంలో మరో కోణంలో విమర్శలు వస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Award functions
  • #Mahesh Babu
  • #NTR
  • #Ram Charan

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

7 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version