Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ రీజన్ వల్లే పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారా?

Pawan Kalyan: ఆ రీజన్ వల్లే పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారా?

  • April 18, 2023 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ రీజన్ వల్లే పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. పవన్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ వేగంగా నాలుగు సినిమాలలో నటిస్తుండగా ఈ నాలుగు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ వినోదాయ సిత్తం రీమేక్ షూట్ ను పూర్తి చేశారు.

మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో పవన్ హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొననున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు త్వరలో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ అయితే సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

పవన్ (Pawan Kalyan) వేగంగా సినిమాలు చేయడం ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తున్నా అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ కు టెన్షన్ సైతం పెరుగుతోంది. పవన్ ఈ ఏడాదే రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. 12 నెలల గ్యాప్ లో పవన్ నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నాలుగు సినిమాలలో పవన్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయని బోగట్టా.

మాస్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చేలా ఈ సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాల ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. పవన్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Hari Hara Veeramallu
  • #pawan kalyan

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

5 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

17 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

18 hours ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

20 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

24 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version