Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » అభిమానులైనప్పటికీ నేను దూరంగానే ఉంటాను : రెజీనా

అభిమానులైనప్పటికీ నేను దూరంగానే ఉంటాను : రెజీనా

  • March 19, 2020 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులైనప్పటికీ నేను దూరంగానే ఉంటాను : రెజీనా

రెజీనా.. కెరీర్ ప్రారంభంలో కొన్ని హిట్లను అందుకుంది. దీంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఏ స్టార్ హీరో కూడా ఈమెకు అవకాశం ఇవ్వలేదు. గ్లామర్ షో విషయంలో తగ్గదు.. డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది.. అక్కడితో బాగానే ఉన్నప్పటికీ ఎందుకో నటనతో మాత్రం మెప్పించలేకపోయింది ఈ బ్యూటీ. అయితే తెలుగులో వర్కౌట్ అవ్వట్లేదు కదా అని.. తమిళంలో ట్రై చేసినా.. అక్కడ కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. గతేడాది ‘ఎవరు’ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రను.. చాలా బాగా చేసింది. అందుకుగాను ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం ఈమె చేతిలో 3 తమిళ సినిమాలున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.

Regina Cassandra Fires on Netizens1

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా .. ఎవ్వరూ ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను కానీ అభిమానులతో చాట్ చెయ్యను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివిటినే కనిపిస్తోంది. కొంతమంది అదే పనిగా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటివి నాపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నేను ఎక్కువగా మానసిక ప్రశాంతనని కోరుకుంటాను. అలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చూస్తే నాకు భాదగా అనిపిస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కరెక్ట్ అనుకుంటాను. అభిమానులతో చాట్ చేయడం, వారితో ముచ్చటించడం మంచిదే.. కాదనడంలేదు.! కానీ కొంతమంది పర్సనల్ విషయాలని అడిగి ఇబ్బంది పెడుతుంటారు. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా లేని రోజుల్లో సెలబ్రిటీల జీవితాలు ప్రజలకు ఒక మిస్టరీ. అలాంటి పరిస్థితులనే నేను కూడా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Regina
  • #Actress Regina Cassandra
  • #Evaru
  • #Regina

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

trending news

5 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

6 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

9 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version