హీరోయిన్ గా 15 ఏళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ ను ఆస్వాదించిన తర్వాత నిర్మాతగానూ తన మార్క్ ను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ సమంత రుత్ ప్రభు నిర్మించిన చిత్రం “శుభం” (Subham). “సినిమా బండి” ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి నెలకొల్పింది. మరి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంది? సమంత నిర్మాతగా తన తొలి ప్రయత్నంలో విజయం సాధిందిందా? అనేది చూద్దాం..!! Subham […]