Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నా ఆశయం వేరు.. సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు : రేణూ దేశాయ్

నా ఆశయం వేరు.. సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు : రేణూ దేశాయ్

  • September 11, 2020 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా ఆశయం వేరు.. సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు : రేణూ దేశాయ్

ఈ మధ్యకాలంలో సినిమాలతో కాకుండా వార్తల్లో నిలుస్తున్న వారి లిస్టులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. పవన్ తో విడిపోయాక మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దీనికి పవన్ ఫ్యాన్స్ నుండీ తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో.. వరుడు పిక్ ను ఆమె ఇప్పటివరకూ చూపించలేదు. అయితే ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులవుతున్నా.. ఇంకా ఈమె రెండో పెళ్లి చేసుకోలేదు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. ఈమె గురించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది రేణూ దేశాయ్.

నిజానికి రేణూ.. నటి అవ్వాలి అని ఎన్నడూ అనుకోలేదట. ఆమె ఆశయం వేరని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆమె సినిమాల్లోకి రాకముందు.. అంత‌రిక్ష శాస్త్ర వేత్త‌ కావాల‌నుకుంద‌ట‌. అదే ఆమె డ్రీమ్ అని తెలిపింది. ఒకవేళ పరిస్థితుల రీత్యా అది కుదరని పక్షంలో డాక్ట‌ర్ అవ్వాలని కలలు కనిందట. అయితే అది కూడా నెర‌వేరకపోవడం…ఊహించ‌ని విధంగా తన 18వ ఏట హీరోయిన్ గా మారడం జరిగినట్టు చెప్పుకొచ్చింది. 2000 వ సంవత్సరంలో ‘బద్రి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రేణూ.. తరువాత అతనితో ‘జానీ’ చిత్రంలో కూడా నటించింది.

Renu Desai about her real goal1

అంతేకాదు పవన్ నటించిన ‘ఖుషి’, ‘జానీ’, ‘గుడుంబా శంక‌ర్’‌, ‘బాలు’, ‘అన్న‌వ‌రం’ వంటి చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా కూడా‌ ప‌ని చేసింది రేణు దేశాయ్. మొన్నటి వరకూ ఓ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యే ఓ షోకి జడ్జిగా కూడా వ్యవహరించిన సంగతి కూడా తెలిసిందే..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 hour ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version