Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సైన్స్ తెలిస్తే.. కనీసం సెన్స్ తెలిసుండేది : రేణూ దేశాయ్

సైన్స్ తెలిస్తే.. కనీసం సెన్స్ తెలిసుండేది : రేణూ దేశాయ్

  • December 30, 2019 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సైన్స్ తెలిస్తే.. కనీసం సెన్స్ తెలిసుండేది : రేణూ దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి పవన్ అభిమానుల పై మండిపడింది. రేణూ పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత తన ఇద్దరి పిల్లలతో వేరుగా జీవిస్తుంది. అయితే పిల్లలకి సంబందించిన ప్రతీ వేడుకల విషయాల్లోనూ పవన్ తో కలుస్తూనే ఉన్నారు. తన పిల్లలు అకీరా, ఆద్య ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రేణూ. ఇప్పుడు కూడా వాళ్ళకి సంబందించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో అఖీరా తన చెల్లి ఆద్యను ఎత్తుకుని ఉన్నాడు.

Renu Desai fires on netizens1

అయితే ఈ ఫోటో చూసిన ఓ నెటిజెన్.. ‘ఎంతైనా పవన్ రక్తం కదా’ అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్ కు రేణూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘టెక్నికల్ గా వారిద్దరిలోనూ ప్రవహించేది నా రక్తం.. మీకు కొంచెం సైన్స్ తెలిసున్నా ఆ సెన్స్ తెలిసుండేది’ అంటూ జవాబిచ్చింది. ఇది చూసిన మరో నెటిజెన్.. ‘అభిమానులతో ఇంత దురుసుగా మాట్లాడతారా?’ అంటూ ప్రశ్నించగా.. ‘అభిమానులైతే మాత్రం.. అమ్మతనం గురించి దురుసుగా మాట్లాడొచ్చా’ అంటూ ప్రశ్నించింది. గతంలో కూడా అఖీరా ను జూ.పవర్ స్టార్ అంటూ పవన్ అభిమానులు కామెంట్ చేస్తే.. ‘అఖీరా ను జూ.పవర్ స్టార్ అని పిలిస్తే.. అస్సలు నచ్చదు’ అంటూ కామెంట్స్ చేసింది. ‘ఏదేమైనా అఖీరా హీరో గనుక అయితే… కచ్చితంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ నే దృష్టిలో ఉంచుకోవాలి… ఈమాత్రం దానికి అభిమానులను చులకన చేయడం ఎందుకు’ అంటూ ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adya
  • #Akira Nandan
  • #Pawan Fans
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

12 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

13 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

13 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

15 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

20 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

14 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version