Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Renu Desai: ఎవరికోసమో నేనెందుకు మారాలి… రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!

Renu Desai: ఎవరికోసమో నేనెందుకు మారాలి… రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!

  • April 12, 2023 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: ఎవరికోసమో నేనెందుకు మారాలి… రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా సినీ నటిగా అందరికీ సుపరిచితమే అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ కి మధ్య గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతూ ఉంటారు ఈమె రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో ఈమె పెళ్లి ఆలోచనను కూడా విరమించుకున్నారు.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని అకిరా పుట్టినరోజు సందర్భంగా మేడం మా అన్నయ్య కొడుకును దాచకండి అప్పుడప్పుడు మాకు చూపిస్తూ ఉండండి అంటూ రిక్వెస్ట్ చేశారు. దీంతో మండిపడిన రేణు దేశాయ్ మీ అన్న కొడుకు ఏంటి? అకిరా నా కొడుకు అసలు నువ్వు ఒక తల్లికి పుట్టావా అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో రేణు దేశాయ్, పవన్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

ఇలా పవన్ అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ కౌంటర్ ఇస్తున్నటువంటి రేణు దేశాయ్ తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటుగా విమర్శించారు.ఈ క్రమంలోనే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని రేణు దేశాయ్ ని ఉద్దేశిస్తూ… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్నారు.ఈయన యాంటీ ఫ్యాన్స్ తన అభిమానులుగా మీకు తప్పుడు సందేశాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే మీరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయండి అంటూ సలహా ఇచ్చారు.

ఇలా పవన్ కళ్యాణ్ అభిమాని తనకు సలహా ఇవ్వడంతో మండిపడిన రేణు దేశాయ్ (Renu Desai) అతనికి రిప్లై ఇస్తూ ఈ సమాజంతో ఇదే సమస్య… ఎవరికోసమో నేనెందుకు మారాలి? మీరు చెప్పినట్లు జీవించడానికినేను ఏమి తప్పు చేశాను సలహా ఇవ్వడం చాలా ఈజీ ఆ బాధను భరించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇలా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభిమానుల మధ్య ఈ విధమైనటువంటి మాటల యుద్ధం జరుగుతున్న పవన్ మాత్రం ఇప్పటికీ ఈ విషయంపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Renu Desai
  • #Actress Renu Desai
  • #pawan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

11 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

53 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version