Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అలాంటి పాత్రైనా పరవాలేదు.. అమ్మో ఫ్యాన్స్ నన్ను తిట్టుంకుంటారు

అలాంటి పాత్రైనా పరవాలేదు.. అమ్మో ఫ్యాన్స్ నన్ను తిట్టుంకుంటారు

  • April 22, 2020 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలాంటి పాత్రైనా పరవాలేదు.. అమ్మో ఫ్యాన్స్ నన్ను తిట్టుంకుంటారు

బద్రి సినిమా 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.ఇది తనకు మొదటి సినిమా కావడంతో పాటు, ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ తో పరిచయం, ఫస్ట్ లవ్, మ్యారేజ్ అన్ని జరిగిపోయాయి. గత రెండు రోజులుగా ఆ మూవీకి సంబంధించిన సంఘటనలు, ఆ తాలూకు ఫోటోలు కూడా రేణు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

కాగా బద్రి విశేషాలు పంచుకోవడానికి రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ వీడియో చాట్ చేశారు. ఆ లైవ్ చాట్ లోకి ఆసక్తికరంగా ఆ మూవీ దర్శకుడు పూరి జగన్నాథ్ వచ్చారు. వీరిద్దరూ కలిసి బద్రి సినిమాకు సంబందించిన అనేక విషయాలు పంచుకున్నారు. ఈ చాట్ లో రేణు పలు ఆసక్తికర సంఘటనలు చెప్పారు. ఐతే భవిష్యత్ లో పూరి సినిమాలో తనకు కనీసం ముసలి అమ్మ పాత్ర అయినా ఇవ్వాలని కోరారు. దానికి పూరి అలాంటి పాత్ర ఇస్తే మీ ఫ్యాన్స్ నన్ను కొడతారని సమాధానం చెప్పారు.

Renu Desai requesting Puri Jagannadh for a role1

పర్వాలేదు నాకు కొద్దిరోజులలో 40 ఇయర్స్ వస్తాయి, అలాంటి తల్లి రోల్స్ చేయవచ్చు తప్పేం లేదని రేణు సమాధానం ఇచ్చారు. ఇక బద్రి సమయంలో మీరు నాది మెయిన్ హీరోయిన్ రోల్ అని చెప్పి మోసం చేశారు అన్నారు రేణు. కాగా బద్రి సినిమా తరువాత అనేక సినిమాలలో పూరి సినిమా ఆఫర్స్ ఇచ్చినా పవన్ లవ్ కారణంగా ఆమె చేయలేదట. ఇలా పూరి, రేణు బద్రి సమయంలో జరిగిన అనేక ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Badri
  • #pawan kalyan
  • #Puri Jagannad
  • #Renu Desai

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

50 mins ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

17 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

18 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

15 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

16 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version