Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నిజాలన్నీ అందులోనే తెలుస్తాయ్!

నిజాలన్నీ అందులోనే తెలుస్తాయ్!

  • November 13, 2017 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిజాలన్నీ అందులోనే తెలుస్తాయ్!

ఆరేడేళ్లపాటు సహజీవనం చేసిన తర్వాత ఒక బిడ్డను కూడా కని మరీ పెళ్లి చేసుకొన్న పవన్ కళ్యాణ్-రేణుదేశాయ్ ఎందుకు విడాకులు తీసుకొన్నారు అనే విషయంపై ఇప్పటివరకూ ఎవరికీ క్లారిటీ లేదు. ఇద్దరూ మ్యూట్యువల్ అండర్ స్టాండింగ్ మీదే విడిపోయారని కొందరు అంటుంటే.. కాదు కళ్యాణ్ “తీన్ మార్” షూటింగ్ టైమ్ లో పరిచయమైన అన్నా లెజ్నోవా వల్లేనని ఇంకొందరు అంటుంటారు. ఇదిలా ఉంచితే.. భరణంగా రేణుదేశాయ్ కి భారీ మొత్తం చెల్లించాడని కూడా వాదనాలున్నాయి. అయితే.. వీటిలో నిజం ఏమాత్రం లేదని పవన్ సన్నిహితులు చెబుతుంటారు. ఈ గొడవలకు సంబంధించి ఇప్పటివరకూ సరైన క్లారిటీ లేదు.

అయితే.. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది రేణుదేశాయ్. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ గురించి కానీ.. వారి పెళ్లి/విడాకుల గురించి ఎలాంటి కామెంట్ చేయని రేణుదేశాయ్ త్వరలోనే తన ఆటోబయోగ్రఫీ రాయనుందట. ఈ ఆటోబయోగ్రఫీలో పవన్ కళ్యాణ్ గురించి తన అభిమానులకు కూడా తెలియని చాలా విషయాలను తెలిసేలా చేస్తుందట రేణు. ప్రస్తుతం “నీతోనే డ్యాన్స్” అనే డ్యాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న రేణుదేశాయ్ త్వరలోనే తెలుగులో క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు కూడా రెడీగా ఉన్నానని చెబుతోంది. రేణు రీఎంట్రీతోపాటు ఇప్పుడు ఈ బయోగ్రఫీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. మరి రేణు రాయనున్న ఈ బయోగ్రఫీలో పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి విశేషాలు, విషయాలు తెలుస్తాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

10 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

14 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

12 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version