Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Renudesai: తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటాను.. దేశాయ్ కామెంట్స్ వైరల్!

Renudesai: తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటాను.. దేశాయ్ కామెంట్స్ వైరల్!

  • October 19, 2023 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renudesai: తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటాను.. దేశాయ్ కామెంట్స్ వైరల్!

టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి రేణు దేశాయ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమా విశేషాలను తెలియజేయడమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈమె మాట్లాడుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రేణు దేశాయ్ తన రెండవ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వ్యవస్థ పై తనకెంతో గౌరవం ఇష్టం ఉంది అనే విషయాన్ని ఈమె వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత తాను రెండో పెళ్లి చేసుకోవాలని మరొక వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నాను. ఇలా నిశ్చితార్థం జరుపుకొని పెళ్లి చేసుకునే సమయానికి ఈ నిశ్చితార్థం రద్దు చేసుకున్నానని ఈమె తెలియజేశారు. అలా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం నా పిల్లలే అని తెలిపారు. పిల్లలు అప్పటికి ఇంకా చిన్నవారు ఆద్యకు ఇంకా ఏడేళ్ల వయసు మాత్రమే ఉంది.

తనకు తండ్రి లేడు నేను కూడా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన ఆలనా పాలన ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచన చేశాను దాంతో రెండో పెళ్లి అనే ఆలోచనను అక్కడితో ఆపి వేసుకున్నానని ఈమె తెలియజేశారు. మరో రెండేళ్లకు ఆధ్యా కాలేజీకి వెళుతుంది తన బాగోగులు తాను చూసుకోగలరు. తాను ఎవరి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం కూడా ఉండదు. పిల్లలిద్దరూ కూడా సెటిల్ అవుతారని ఈమె తెలియజేశారు.

నేను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను అంటే రెండో పెళ్లి చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తన పిల్లలు కూడా తనకు చెప్పారని నేను రెండో పెళ్లి చేసుకోవడం తన పిల్లలకు ఇష్టమేనని ఈ సందర్భంగా రేణు దేశాయ్ వెల్లడించారు. నేను తప్పకుండా రెండు సంవత్సరాల తర్వాత మరొక పెళ్లి చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈమె (Renudesai) నిర్ణయం పై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Renu Desai

Also Read

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

related news

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

trending news

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 mins ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

1 hour ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

2 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

3 hours ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

4 hours ago

latest news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

4 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

5 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

7 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version