Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Return of the Dragon Collections: ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Return of the Dragon Collections: ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

  • February 26, 2025 / 05:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Return of the Dragon Collections: ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

‘లవ్ టుడే’ ’ (Love Today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ గత వారం అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యింది. ‘ఓ మై కడవులే'(తెలుగులో ‘ఓరి దేవుడా) ఫేమ్ అశ్వథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మొదటి షోతోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు బుకింగ్స్ కొంచెం స్లోగా ఉన్నా.. రెండో రోజు నుండి పికప్ అయ్యింది. వీకెండ్ బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. వీకెండ్ తర్వాత కూడా స్టడీగానే కలెక్ట్ చేస్తుంది.తమిళంలో కూడా స్ట్రాంగ్ గా ఉంది.

Return of the Dragon Collections:

ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?
నైజాం 1.52 cr
సీడెడ్ 0.40 cr
ఆంధ్ర(టోటల్) 1.25 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.17 cr

‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon ) చిత్రానికి తెలుగులో రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ చిత్రం రూ.3.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.33 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరో రెండు రోజులు ఇలాగే స్టడీగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘జాబిలమ్మ..’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwath Marimuthu
  • #Pradeep Ranganathan
  • #Return of the Dragon

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

29 seconds ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 hour ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

1 hour ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

2 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

3 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

22 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version