Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Inaya Sultana: ఇనయ కాళ్లు నొక్కిన రేవంత్..! ఎందుకు బాధ పడ్డాటంటే..?

Inaya Sultana: ఇనయ కాళ్లు నొక్కిన రేవంత్..! ఎందుకు బాధ పడ్డాటంటే..?

  • September 29, 2022 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya Sultana: ఇనయ కాళ్లు నొక్కిన రేవంత్..! ఎందుకు బాధ పడ్డాటంటే..?

బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఇనయ కాళ్లు పట్టాడు. హోటల్ స్టాఫ్ మెంబర్ గా , వెయిటర్ ఉన్న రేవంత్ ఎక్కువ టిప్స్ సంపాదించాలి. చాలామంది ఎవరికి వాళ్లు టిప్స్ సంపాదించడం లో ముందుకు వెళ్లిపోయారు. హోటల్ టాస్క్ లో అందరూ డబ్బులు కలక్ట్ చేసే దానిపైనే దృష్టిపెట్టారు. దీంతో రేవంత్ కూడా టాస్క్ కోసం ధనవంతురాలైన అమ్మాయిగా హోటల్ లోకి వచ్చిన ఇనయకి కాళ్లు పట్టాడు. పడుకునే టపుడు బెడ్ దగ్గరకి వచ్చి కాళ్లు నొక్కుతూ టిప్ అడిగాడు.

కాళ్లు నొక్కుతున్నంత సేపు కూడా పక్కకి తిరిగి బాధపడ్డాడు. ఇది గమనించిన ఇనయ సుల్తానా ఇక చాలు వెళ్లిపోమని చెప్పి టిప్ ఇచ్చింది. రేవంత్ పక్కకి వెళ్లి ఏడ్చాడు. కాళ్లు పట్టాల్సి వచ్చిందని ఫీల్ అయ్యాడు. టాస్క్ కోసమే కదా పర్లేదులే, తప్పులేదులే అని తనకి తాను సర్ధిచెప్పుకున్నాడు. అక్కడికి వచ్చిన ఫైమాకి తన బాధని చెప్పుకున్నాడు. ఫైమా కాసేపు ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఫైమాకి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మాట్లాడాడు.

ఇప్పుడు రేవంత్ ఇనయ కాళ్లు పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీకండ్ నాగార్జున ఖచ్చితంగా ఈ ఇష్యూని తెరపైకి తెస్తారని, అంతగా ఫీల్ అవ్వాల్సిన మేటర్ కాదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే, రేవంత్ బాధలో అర్ధముందని, మరీ కాళ్లు పట్టి టిప్స్ సంపాదించాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రేవంత్ కి ఈ టాస్క్ లో అసలు కలిసిరాలేదు.

భోజనం చేసేటపుడు బాలాదిత్యతో కూడా ఆర్గ్యూమెంట్ జరిగింది. ఆ తర్వాత వాష్ రూమ్ దగ్గర ఆదిరెడ్డి నవ్వాడని ఫీల్ అయ్యాడు రేవంత్. అంతేకాదు, రాజ్ అన్నమాటలు, సూర్య అన్నమాటలకి కూడా హర్ట్ అయ్యాడు. ఇక రేవంత్ ని హోటల్ టాస్క్ లో గెలిచిన అమ్మాయిలు కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించారు. ఇప్పుడు టాస్క్ లో జీరో మనీతో రేవంత్ కెప్టెన్సీ పోటీ నుంచీ తప్పుకున్నాడు. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #inaya sulthana
  • #Revantha

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

trending news

18 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

47 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version