Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » వర్మ ఇలా మారిపోయావ్ ఏంటి!!

వర్మ ఇలా మారిపోయావ్ ఏంటి!!

  • January 19, 2017 / 06:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ ఇలా మారిపోయావ్ ఏంటి!!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బడా హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకుడు వర్మ…అయితే ఆయన పొద్దున్న అంతా బాగాన్ ఉంటారు….రాత్రి అయ్యే సరికి ఏమవుతుందో ఏమో తెలీదు కానీ…సడన్ గా వింతగా మారిపోయి, డిఫరెంట్ పోస్ట్స్ పెడతాడు….అయితే ఆ పొస్త్స్ మన వర్మని మరింత ఫేమస్ చేసి మరింత క్రేజ్ ను పెంచాయి అని చెప్పక తప్పదు…ఇదిలా ఉంటే వర్మ తాజాగా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో…నాగబాబు చేసిన వ్యాఖ్యల పై మరింత రెచ్చిపోయాడు…మామూలుగానే మెగా అంటేనే ఏదో ఒక విమర్శ చేసే వర్మ.. నాగబాబు కామెంట్స్ తనను టార్గెట్ చేసేలా ఉండడంతో తన ప్రతాపం చూపిస్తూ ట్వీట్స్ పై ట్వీట్స్ చేశాడు…బాలయ్య మూవీతో పోల్చుతూ ఖైదీ నంబర్ 150ని తక్కువ చేస్తూ చాలానే హంగామా చేశాడు. అయితే అంతలో ఏమయిందో ఏమో కానీ…సడన్ గా వర్మలో మార్పు వచ్చేసింది…..మెగాస్టార్ ను పొగడడం మొదలు పెట్టేశాడు.

ఖైదీ నంబర్ 150 చూసి.. మళ్లీ కొత్త యాంగిల్ లో మెగాస్టార్ ని పొగుడుతూ ట్వీట్స్ మొదలు పెట్టాడు… ‘ఇప్పుడే 150 చూశా. మెగా మెగా మెగా ఫెంటాస్టిక్ కంటే మెగాస్టార్ చాలా అద్భుతంగా ఉన్నారు. 150 మిలియన్ల ఛీర్స్ చెబుతున్నా. ఎనర్జీ లెవెల్స్ లో మెగాస్టార్ సుప్రీమ్ అంతే. 9 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ వదిలేసి వెళ్లినప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. మెగా హ్యాండ్సమ్ గా ఆయన కనిపిస్తున్నారు’ అని ట్వీట్ చేశాడు వర్మ.  ఇదంతా బాగానే ఉంది….ఆయన రివర్స్ అవడం అందరికీ తెలిసిందే…కానీ…..అసలు ఇప్పుడు వర్మ అకౌంట్ ఎవరు హ్యాక్ చేసి ఉంటారా అనేది ప్రశ్న….ఎందుకంటే మొన్న గొడవ సమయంలో కూడా చేసింది అంతా చేసేసి….నా అకౌంట్ ఎవరో హయాక్ చేశారు అని చెప్పాడు….మరి ఇప్పుడు ఏం చెబుతాడో…చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khaidi No 150 Movie
  • #Megastar Chiranjeevi
  • #RGV
  • #RGV Tweets
  • #VV Vinayak

Also Read

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

trending news

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

37 mins ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

12 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

13 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

20 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

20 hours ago

latest news

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

21 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

21 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

22 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

23 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version