Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ని అగ్నిపర్వతంతో పోల్చిన రామ్ గోపాల్ వర్మ

పవన్ కళ్యాణ్ ని అగ్నిపర్వతంతో పోల్చిన రామ్ గోపాల్ వర్మ

  • December 23, 2016 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ని అగ్నిపర్వతంతో పోల్చిన రామ్ గోపాల్ వర్మ

సినిమాలతో సంచలనం సృష్టించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పొట్టి మాటలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. హోదా, పలుకుబడి అని పట్టించుకోకుండా, జాతీయం, అంతర్జాతీయమనే భేదం లేకుండా ట్విట్టర్లో మనసుకు తోచింది రాస్తుంటారు. ఎన్ని సార్లు అతనిపై కేసులు పెట్టినా, చంపుతామని బెదిరించినా వర్మ తీరులో మార్పులేదు. కొన్నేళ్ల క్రితం విజయవాడలో కలకలం రేపిన వర్గ పోరును కథగా మలుచుకొని, ఎంతమంది అడ్డంకులు కలిగించినా వాటన్నింటిని దాటుకొని చిత్రాన్ని పూర్తి చేసి, నేడు రిలీజ్ చేయించి దట్ ఈజ్ ఆర్జీవీ అనిపించుకున్నారు. అయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “వంగవీటి” విడుదలైన అన్నిథియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది.

ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ మీడియా సంస్థతో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర సంగతులు వెల్లడించారు. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ కి తాను వీరాభిమానిని చెప్పుకున్నారు. గతంలో పవన్ రాజకీయాల్లో రావాలని ఆహ్వానించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ కి పవన్ కి మించిన నాయకుడు లేడని కితాబు కూడా ఇచ్చారు. తాజాగా పవన్ ని అగ్నిపర్వతంతో పోల్చారు. “నాకు తెలిసి పవన్‌ నిద్రపోతున్న ఓ అగ్విపర్వతం. అప్పుడప్పుడూ అగ్నిపర్వతం బుసబుసమంటూ పొగలు కక్కుతుంటుంది. కానీ ఏదో ఓ రోజు అగ్నిపర్వతం బద్దలవ్వడం ఖాయం.” అని చెప్పారు. అయితే తాను మాత్రం రాజకీయాల్లో రాలేనని, తనకి ప్రజా సేవపై నమ్మకం, ఇష్టం లేదని వర్మ వెల్లడించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

18 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

11 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

13 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

15 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

16 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version