Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rithika: దుల్కర్‌ కోసం ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్న రితిక!

Rithika: దుల్కర్‌ కోసం ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్న రితిక!

  • November 14, 2022 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rithika: దుల్కర్‌ కోసం ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్న రితిక!

‘రామం’గా ఇటీవల తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తాడు. ‘కింగ్‌ ఆఫ్‌ కోతా’గా తెరకెక్కుతున్న ఓ సినిమాలో దుల్కర్‌ గ్యాంగ్‌స్టర్ అవుతున్నాడు. మరి ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌ సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే ఓ బాక్సర్‌తో స్పెషల్‌ సాంగ్‌ చేయించాలని చూస్తున్నారు. ఏంటీ.. బాక్సర్‌తో ఐటెమ్‌ సాంగా? అదెలా అనుకుంటున్నారా? ఆమె మాజీ బాక్సర్‌ లెండి.. సినిమాల్లో బాక్సర్‌గానే ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు హీరోయిన్‌ వరుస సినిమాలు చేస్తోంది.

ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది ఎవరి గురించి చెబుతున్నామో. ‘సాలా ఖడూస్‌’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్‌ గురించే ఇదంతా. ఓ సమయంలో కెరీర్‌లో దూసుకుపోతుంది అని అనిపించినా.. తెలియకుండానే స్లో అయిపోయింది రితికా. అయితే వచ్చే ఏడాది ఈ అమ్మడి నుండి వరుస సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే స్పెషల్‌ సాంగ్స్‌కి కూడా ఓకే చెప్పింది. అందులో భాగంగానే దుల్కర్‌ సల్మాన్‌ సినిమా ‘కింగ్‌ ఆఫ్‌ కోతా’లో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడనుంది.

‘కింగ్‌ ఆఫ్‌ కోతా’తో సినిమాలో హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. దుల్కర్‌ స్నేహితుడు అభిలాష్‌ జోషి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ కథానాయికగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసమే రితికా సింగ్‌ను ఐటెమ్‌ భామగా రంగంలోకి దించింది చిత్ర బృందం. రామనాథపురంలో వేసిన భారీ సెట్‌లో దుల్కర్‌, రితికాపై స్పెషల్‌ సాంగ్‌ను షూట్‌ చేశారని తెలిసింది. గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బాక్సర్‌గా రాణిస్తున్న సమయంలోనే ‘సాలా ఖడూస్‌’తో నాయికగా మారిన రితికా.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా ఆ సినిమా ఇచ్చిన స్థాయి విజయం రాలేదు. ఇక రితికా రాబోయే సినిమాల సంగతి చూస్తే.. ‘బాక్సర్‌’, ‘పిచైక్కరణ్‌ 2’, ‘వనన్గముడి’, ‘కోలాయి’ తదితర తమిళ సినిమాల్లో నటిస్తోంది. వీటితోపాటు ఇతర భాషల్లో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer
  • #Dulquer Salmaan
  • #Ritika
  • #Ritika Singh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version