Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » విక్రాంత్ పాత్ర చాలా రోజులు గుర్తుండిపోతుంది-సాగ‌ర్‌

విక్రాంత్ పాత్ర చాలా రోజులు గుర్తుండిపోతుంది-సాగ‌ర్‌

  • August 16, 2021 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విక్రాంత్ పాత్ర చాలా రోజులు గుర్తుండిపోతుంది-సాగ‌ర్‌

మొగ‌లి రేకులు సీరియ‌ల్‌తో బుల్లితెర‌పై తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు సాగ‌ర్ (ఆర్‌.కె నాయుడు). షాదీ ముబార‌క్‌తో బిగ్‌స్ర్కీన్‌పై హీరోగా స‌త్తా చాటారు. ప్ర‌స్తుతం వినూత్న‌మైన క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినీ రంగంలో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. సోమ‌వారం సాగ‌ర్ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా సాగ‌ర్ చెప్పిన ముచ్చ‌ట్లివి…..

షాదీ ముబార‌క్ స‌క్సెస్‌ త‌ర్వాత ఎలాంటి క‌థ‌తో సినిమా చేయాలి, ప్రేక్ష‌కుల్ని ఎలా మెప్పించాల‌ని చాలా ఆలోచించి 100 అనే సినిమాను అంగీక‌రించా. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌తి పౌరుడికి సామాజిక బాధ్య‌త ఉండాల‌ని చాటిచెప్పే చిత్ర‌మిది. అన్యాయాల ప‌ట్ల సామాన్యులు స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే సందేశంతో రూపొందిస్తున్నాం.

మొగ‌లిరేకులు సీరియ‌ల్‌లోని ఆర్ కె నాయుడు మ‌ర‌పించే పోలీస్ పాత్ర కోసం చాలా రోజులు ఎదురుచూశా. అలాంటి శ‌క్తివంత‌మైన పాత్ర ఈ సినిమాలో దొరికింది. విక్రాంత్ అనే పోలీస్ అధికారిగా వినూత్న‌మైన క్యారెక్ట‌రైజేష‌న్‌తో నేను క‌నిపిస్తా. చాలా రోజుల పాటు ఈ పాత్ర గుర్తుండిపోతుంది. స్వీయ నిర్మాణ సంస్థ‌ ఆర్ కె మీడియా వ‌ర్క్స్‌ ప‌తాకంపై ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. సుకుమార్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ఈ సినిమా చేయాల్సింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వ‌డంతో నేనే సొంతంగా నిర్మిస్తున్నా. ఓంకార్‌శ‌శిధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం.

సీరియ‌ల్స్ న‌టుడిగా నాకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ ఇమేజ్‌ను కాపాడుకుంటూ మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటే విజ‌యాల్ని అందుకోవ‌చ్చ‌ని షాదీముబాక‌ర్ నిరూపించింది. ఈ సినిమా నాలో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది. హ‌ర్డ్‌వ‌ర్క్‌, అంకిత‌భావంతో ప‌నిచేస్తే ఏ రంగంలోనైనా రాణించ‌వ‌చ్చున‌ని న‌మ్ముతా. సీరియ‌ల్స్‌తో పాటు సినిమాల విష‌యంలో అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నా. ఓటీటీ రాక‌తో భాషాప‌ర‌మైన హ‌ద్దుల‌న్నీ తొల‌గిపోయాయి. కొత్త‌ క‌థ‌ల్ని ఏ భాష‌లో చెప్పిన ప్రేక్ష‌కులు చూస్తున్నారు.

ఇది మంచి ప‌రిణామం. న‌ట‌న‌పై ఉన్న ఇష్టంతోనే నిర్మాత‌గా మారాను. కెరీర్ విష‌యంలో నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్‌తో పాటు ద‌ర్శ‌కుడు సుకుమార్ చ‌క్క‌టి స‌ల‌హాలిస్తుంటారు. అవ‌న్నీ నాకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. పోలీస్‌, మాఫియా పాత్ర‌లే కాకుండా సెన్సిటివ్‌, ల‌వ‌ర్‌బాయ్ త‌ర‌హా పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకోవాల‌నే ఆలోచ‌నంతో కొంత విరామం తీసుకొని షాదీ ముబార‌క్ చేశా. ఇక‌పై గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తా. 100తో పాటు మ‌రో రెండు సినిమాల్ని అం గీక‌రించా. స్పై థ్రిల్ల‌ర్ జోన‌ర్‌తో పాటు కుటుంబ‌ క‌థాంశంతో ఈ సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూడు సినిమాల‌పైనే పూర్తిగా దృష్టిపెట్టా.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #RK naidu
  • #RK Sagar
  • #Vikranth

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

13 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

15 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

16 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

8 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

9 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

10 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

11 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version