Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి ప‌క్కాక‌మ‌ర్షీయ‌ల్ గ్లిమ్స్ కు అనూహ్య స్పంద‌న – న‌వంబ‌ర్ 8న టీజ‌ర్ విడుద‌ల‌

మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి ప‌క్కాక‌మ‌ర్షీయ‌ల్ గ్లిమ్స్ కు అనూహ్య స్పంద‌న – న‌వంబ‌ర్ 8న టీజ‌ర్ విడుద‌ల‌

  • November 6, 2021 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి ప‌క్కాక‌మ‌ర్షీయ‌ల్ గ్లిమ్స్ కు అనూహ్య స్పంద‌న – న‌వంబ‌ర్ 8న టీజ‌ర్ విడుద‌ల‌

మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు పై మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా స‌క్సెస్ ఫుల్ నిర్మాత బ‌న్నీవాసు, స్టార్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్. గోపీచంద్ – మారుతి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ స‌ర్కిల్స్ లో ఉత్కంఠ ఏర్ప‌డింది. ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ ఫ‌స్ట్ లుక్ తో పాటు చిత్ర బృందం విడుద‌ల చేసిన త‌దిత‌ర ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్స్ కి క్రేజీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా పక్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ విడుదద‌లై సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దాదాపుగా 2 మిలియ‌న్ల వ్యూస్ ప్రేక్ష‌కుల ద్వారా అందుకోని ఈ గ్లిమ్స్ న‌వంబర్ 8న రాబోతున్న ప‌క్కాక‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అంచ‌నాలు పెరిగేలా చేసింది. జీఏ2 పిక్చర్స్ – యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్లు వ‌రుస విజ‌యాల‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్నాయి. ఈ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, టాక్సీవాలా, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి.

ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి కాంబినేష‌న్ లో రాబోతున్న ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ పై భారీగా అంచ‌నాలు ఉన్నాయి. ఇటు యూవీ క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఇటు జీఏ2 పిక్చ‌ర్స్ నుంచి బ‌న్నీ వాసు వెరసీ ఈ స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌ల నిర్మాణ సార‌థ్యంలో ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ అత్యంత ప్ర‌తి ష్టాత్మ‌కంగా రూపొందుతోంది. ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వింద‌ర్ ఈ చిత్రానికి అద్భుమైన ఆర్ట్ వర్క్ ని అందించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్, ఎడిటిర్ ఎస్ బి ఉద్భ‌వ్, ఎస్ కే ఎన్ స‌హ నిర్మాత‌, లైన్ ప్రొడ్యూస‌ర్ బాబు, ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ స‌త్య‌గమిడి

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vaas
  • #Gopichand
  • #Maruthi
  • #Pakka Commercial
  • #Raashi khanna

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

19 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

20 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

21 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

22 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

24 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

1 day ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version