Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » RRR First Single: జక్కన్న ఫిక్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

RRR First Single: జక్కన్న ఫిక్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

  • July 16, 2021 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR First Single: జక్కన్న ఫిక్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

చాలా విషయాల్లో మిగతా దర్శకులతో పోలిస్తే రాజమౌళి భిన్నమనే సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి తన ప్రతిభతో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. వరుసగా పోస్టర్లు, మేకింగ్ వీడియోతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలను పెంచిన జక్కన్న త్వరలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సింగిల్ రిలీజైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సినిమా రిలీజ్ కు కేవలం మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టి సినిమాపై మెల్లగా అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని భోగట్టా. అయితే దసరా నాటికి సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రమే ఆర్ఆర్ఆర్ రిలీజవుతుందని సమాచారం. ఒకవేళ ఏ కారణం చేతనైనా దసరాకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోతే డిసెంబర్ మూడవ వారంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ వల్ల రెండు నెలల షూటింగ్ ఆలస్యమైనా సెప్టెంబర్ చివరి నాటికి ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. అయితే విదేశాల్లో కరోనా కేసులు, పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగించడం ద్వారా సెకండ్ వేవ్ ప్రభావం తమపై పడకుండా ఆర్ఆర్ఆర్ టీం చూసుకుందని చెప్పవచ్చు. సినిమాను కచ్చితంగా ఈ ఏడాదే రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారని సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఉంటాయని తెలుస్తోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

1 day ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

9 hours ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version