• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • యానిమల్ సినిమా రివ్యూ
  • దూత వెబ్ సిరీస్ రివ్యూ
  • ‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmy Focus » Movie News » Actor: ఆ నటుడుని అందుకేనా అరెస్ట్ చేసింది?

Actor: ఆ నటుడుని అందుకేనా అరెస్ట్ చేసింది?

  • April 28, 2023 / 08:22 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Actor: ఆ నటుడుని అందుకేనా అరెస్ట్ చేసింది?

కారాదు అనర్ధదాయకం అది నిన్ను చేస్తుంది వినాశనం..ఆవేశకావేశం దాని నియంత్రణ అనివార్యం. మనుషులకు కోపం రావడం మామూలే.. అయితే కోపం కంట్రోల్ చేసుకోలేకపోతే అనార్ధాలు జరుగుతాయి. ఇటీవల కొంతమంది మద్యం మత్తులో ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎదుటి వారిని దూషించడం, దాడులు చేయడం కొన్నిసార్లు హత్యలు కూడా తెగబడుతున్నారు. ఈ మద్య కొంతమంది క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం.. విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్ని సమయాల్లో హత్యలు చేయడం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

ఓ వాచ్ మెన్ గొడవ చేయొద్దు అన్న కారణంగా అతనిపై దాడి చేసిన మూడవ అంతస్తు నుంచి తోసేశాడు. ఈ కేసులో సైడ్ డ్యాన్సర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎత్తర జెండా పాట బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ పాటలో సైడ్ డ్యాన్సర్ గా పని చేసిన (Actor) మణికంఠన్ ని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రాఘవ రెసిడెన్సీలో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మణికంఠన్ మందు సేవించాడు. మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడివ చేయడం మొదలు పెట్టాడు. కారిడార్ లో గొడవ చేయడం వల్ల అందరికి ఇబ్బంది కలుగుతుందని వాచ్ మెన్ అభ్యంతరం చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన మణికంఠన్ వాచ్ మెన్ ని మూడవ అంతస్తు నుంచి తోసేయడంతో..

ప్రస్తుతం అతడు చావు బతుకుల మద్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాచ్ మెన్ ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని మణికంఠన్ తో పాటు మిగతా స్నేహితులను అరెస్ట్ చేశారు. కాగా, తమిళ ఇండస్ట్రీకి చెందిన మణికంఠన్ కొద్ది కాలంగా టాలీవుడ్ లో సైడ్ డ్యాన్సర్ గా కొనసాగుతున్నాడు. డ్యాన్సర్ మణికంఠన్ అరెస్ట్ టాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actor Manikandan
  • #Manikandan

Also Read

మెగా ఫ్యామిలీలో మరో పార్టీ.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

Hi Nanna: ‘హాయ్ నాన్న’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Extra Ordinary Man First Review:  ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నితిన్ కి హిట్ పడుతుందా లేదా?

Animal Collections: ‘యానిమల్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీలో సందడి చేయబోతున్న 22 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Abhiram Wedding: ఘనంగా దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూష పెళ్లి..వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫోటోలు!

related news

Hi Nanna: హాయ్ నాన్న సినిమా రిజల్ట్ తర్వాత మెగా హీరోపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..!

ఆయన కారణంగానే కటాకటాల రుద్రయ్యను ఆ స్టార్ హీరో మిస్ అయ్యాడా..!

ఆయన కారణంగానే కటాకటాల రుద్రయ్యను ఆ స్టార్ హీరో మిస్ అయ్యాడా..!

మెగా ఫ్యామిలీలో మరో పార్టీ.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

మెగా ఫ్యామిలీలో మరో పార్టీ.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

Hi Nanna: ‘హాయ్ నాన్న’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Hi Nanna: ‘హాయ్ నాన్న’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్

భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్

Extra Ordinary Man First Review:  ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నితిన్ కి హిట్ పడుతుందా లేదా?

Extra Ordinary Man First Review: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నితిన్ కి హిట్ పడుతుందా లేదా?

trending news

మెగా ఫ్యామిలీలో మరో పార్టీ.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

మెగా ఫ్యామిలీలో మరో పార్టీ.. ఈసారి పిచ్చెక్కిపోవాల్సిందే..!

44 mins ago
Hi Nanna: ‘హాయ్ నాన్న’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Hi Nanna: ‘హాయ్ నాన్న’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

47 mins ago
Extra Ordinary Man First Review:  ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నితిన్ కి హిట్ పడుతుందా లేదా?

Extra Ordinary Man First Review: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నితిన్ కి హిట్ పడుతుందా లేదా?

1 hour ago
Animal Collections: ‘యానిమల్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

Animal Collections: ‘యానిమల్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

2 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీలో సందడి చేయబోతున్న 22 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీలో సందడి చేయబోతున్న 22 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago

latest news

Jr NTR: తారక్ మూవీపై ప్రశాంత్ నీల్ షాకింగ్ అప్ డేట్.. ఏం చెప్పారంటే?

Jr NTR: తారక్ మూవీపై ప్రశాంత్ నీల్ షాకింగ్ అప్ డేట్.. ఏం చెప్పారంటే?

2 hours ago
Pawan Kalyan, Surender Reddy: పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ అలా ఉండబోతుందా?

Bandla Ganesh, Revanth Reddy: రేవంత్ రెడ్డి బయోపిక్ పై బండ్లన్న షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

ఇంటర్వ్యూ : ‘హాయ్ నాన్న’ మూవీ గురించి నాని చెప్పిన ఆసక్తికర విషయాలు!

Animal: 6 రోజులకే రూ.500 కోట్లు కొల్లగొట్టిన ‘యానిమల్’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version