Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Television » Brahmamudi August 30th: కావ్య రాజ్ కి ఘనంగా సన్మానం!

Brahmamudi August 30th: కావ్య రాజ్ కి ఘనంగా సన్మానం!

  • August 30, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 30th: కావ్య రాజ్ కి ఘనంగా సన్మానం!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. స్వప్న ప్రెగ్నెన్సీ గురించి రుద్రానికి అనుమానం రావడంతో దగ్గరుండి తనని హాస్పిటల్ కి తీసుకెళ్తానని చెప్పగా స్వప్న తన ఫేక్ ప్రెగ్నెన్సీ ఎక్కడ బయటపడుతుందోనని కంగారుపడుతుంది. దీంతో తన డాక్టర్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఈరోజు నేను మా అత్తగారితో హాస్పిటల్ కి వస్తున్నాను నా ఫేక్ ప్రెగ్నెన్సీ బయటపడుతుందేమో కాస్త హెల్ప్ చేయమని స్వప్న అడగడంతో నేను ఈరోజు హాస్పిటల్ కి రావడం లేదు అంటూ తన స్నేహితురాలు మాట్లాడుతుంది.

నువ్వు రాకపోయినా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కైనా ఈ విషయం చెప్పు అనగా డాక్టర్స్ అంటే డబ్బుకు అమ్ముడుపోయేవారు అనుకున్నావా అంటూ స్వప్నకు బాగా చివాట్లు పెడుతుంది. మరోవైపు కావ్య డైనింగ్ టేబుల్ దగ్గర అందరి పేర్లు రాసి టిఫిన్ పెట్టగా ఏంటమ్మా మాట్లాడటం లేదు ఏమైనా మౌనవ్రతం చేస్తున్నావా అంటూ సుభాష్ సీతారామయ్య అడుగుతారు. దీంతో చిట్టి అపర్ణ కావ్యతో ఎవరు మాట్లాడకూడదని పెట్టినటువంటి ఆంక్షలు గురించి బయట పెడుతుంది. దీంతో సుభాష్ సీతారామయ్య ఇద్దరు కూడా అపర్ణపై ఫైర్ అవుతారు. అదేవిధంగా రాజ్ ని కూడా కలిపి తిడతారు.

ఇప్పుడు మమ్మీని ఏం అనొద్దు అంటూ రాజ్ మాట్లాడటంతో ఇందులో నీకు కూడా బాగా ఉంది కదా తనని వర్షంలో నిలబెట్టావు అంటూ రాజ్ పై ఫైర్ అవుతారు. అయితే సుభాష్ తనపై కోప్పడటంతో ఈ పిల్ల మన ఇంటికి రాకముందు వరకు మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు తను వచ్చిన తర్వాతే మన మధ్య ఇలాంటి భేదాలు వచ్చాయని మాట్లాడుతుంది. అదేవిధంగా అత్తయ్య పట్ల ఆంక్షలు పెట్టినందుకు క్షమాపణలు చెప్పి అపర్ణ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. కావ్య కోసం కృష్ణమూర్తి దంపతులు ఎదురుచూస్తూ ఉంటారు.

అయినప్పటికీ కావ్య రాకపోవడంతో ఏదైనా సమస్య వచ్చిందేమోనని కంగారుపడుతూ కృష్ణమూర్తి కావ్యకు ఫోన్ చేయగా కావ్య ఈరోజు తాను రాలేదని ఆఫీసులో ఏదో సమస్య ఉంది అందుకే నేను ఆయనతో పాటు ఆఫీస్ కి వెళ్తున్నానని కావ్య చెప్పడంతో కృష్ణమూర్తి దంపతులు సంతోషపడతారు. భర్తకు ఇలా చేదోడు వాదోడుగా ఉండడం పై కృష్ణమూర్తి కావ్యను ప్రశంసిస్తూ ఎంతో గర్వపడతారు. మరోవైపు స్వప్న తన ఫేక్ ప్రెగ్నెన్సీ ఎక్కడ బయటపడుతుందోనని కంగారు పడుతూ ఉంటుంది. రుద్రాన్ని వచ్చి తనని హాస్పిటల్ కి రమ్మని పిలువుగా ఈరోజు మా ఫ్రెండ్ లేదు రేపు వెళ్దాం అని చెప్పగా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అంటూ తీసుకెళ్తుంది.

స్వప్న మాత్రం ఎక్కడ తన ఫేక్ ప్రెగ్నెన్సీ బయటపడుతుందోనని కంగారు పడుతూ ఉంటుంది. అయితే డాక్టర్ వేరే ఆపరేషన్ లో ఉన్నారు కాసేపు వెయిట్ చేయమని చెప్పగా సరేనని రుద్రాణి వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఎలా ఈ గండం నుంచి బయట పడాలని స్వప్న ఆలోచిస్తూ ఉండగా రుద్రాన్ని తనని గమనిస్తూ ఏసీలో కూడా నీకు చెమటలు పట్టడం ఏంటి అని అడుగుతుంది. ఆయన మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నారంటే ఇలాంటి వారి దగ్గర మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం అవసరమా అంటూ స్వప్న మాట్లాడుతుంది అయినా ఇప్పుడు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావ్ వెయిట్ చేయమని కదా చెప్పారు కూర్చో అంటూ తనని కూర్చోబెడుతుంది.

స్వప్న మాత్రం నాకు కనుక ఫేక్ ప్రెగ్నెన్సీ అనే విషయం తెలిసింది అంటే ఇటు నుంచి ఇటు తరిమేస్తారు అంటూ ఆమె కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ కోడలికి ఎంతో స్వేచ్ఛనిచ్చినటువంటి రాజ్ ను సన్మానించడం కోసం మహిళా సంఘం సభ్యురాలు తన ఇంటికి వస్తారు. మీరు ఎంతో మంచివారు మీ కోడలికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తన చేత ఇలా మట్టి కూడా తొక్కించి తనకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నారు అంటూ రాజ్ పై ప్రశంసలు కురిపిస్తారు.

మీరు ఇలా ఉన్నారు అంటే అది కచ్చితంగా మీ పెంపకమేనని మీ తల్లిగారి గొప్పదనమేనంటూ అపర్ణపై కూడా ప్రశంసలు కురిపిస్తారు. అదే సమయంలో కావ్య కూడా తన అత్తగారి గొప్పతనం చెబుతుంది. అందుకే మిమ్మల్ని సన్మానించడానికి వచ్చాము అని చెప్పడంతో రాజ్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అని చెబుతారు. సన్మానం వద్దనడం కూడా మీ సంస్కారం అంటూ మహిళా సంఘం సభ్యులు కావ్య రాజ్ ఇద్దరికీ ఘనంగా సన్మానం చేస్తారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

15 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

17 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago

latest news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version