Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi: స్వప్నను బయటకు పంపడానికి మాస్టర్ ప్లాన్ వేసిన రుద్రాణి!

Brahmamudi: స్వప్నను బయటకు పంపడానికి మాస్టర్ ప్లాన్ వేసిన రుద్రాణి!

  • July 13, 2023 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi: స్వప్నను బయటకు పంపడానికి మాస్టర్ ప్లాన్ వేసిన రుద్రాణి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ కు రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ వస్తుంది. ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ప్రసారమవుతున్నటువంటి ఈ సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే…. కావ్య కారు నేర్చుకోబోయి ఎస్సై కు ఢీకొట్టడంతో ఆయన కావ్య కళ్యాణ్ ఇద్దరిని స్టేషన్ కి తీసుకెళ్తాడు అక్కడికి రాజ్ వచ్చి వారిద్దరిని ఇంటికి తీసుకెళ్తారు అయితే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఇకపై తనకు నువ్వేమీ కారు నేర్పించదు నేనే చూసుకుంటానని రాజ్ చెబుతాడు.

రాజ్ అలా అనేసరికి సంతోషపడిన కావ్య అయితే ఇప్పుడే నేర్పించండి అంటూ మాట్లాడుతుంది. ఈరోజుకు చేసిన ఘనకార్యం చాలు పదా అంటూ వారిని ఇంటికి తీసుకెళ్తాడు అయితే మరోవైపు రిమోట్ కోసం అపర్ణ ఇంట్లో వెతుకుతూ ఉంటుంది ఎక్కడ రిమోట్ కనిపించకపోయిన ఎక్కడ చూసిన ఇంట్లో ఇన్ హేలర్స్ కనబడుతూ ఉంటాయి. అవి చూసిన అపర్ణ కొడుకు కోసం తాను తీసుకుంటున్నటువంటి శ్రద్ధ గమనిస్తుంది.అంతలోపు దాని లక్ష్మి అక్కడికి వచ్చి నీ కొడుకు కోసం కావ్య అంత తపన పడుతుంది. నువ్వు మాత్రం తనని దూరం పెడుతున్నావు అంటూ మాట్లాడుతుంది.

అంతలోపు రాజ్ కావ్య కళ్యాణ్ ముగ్గురు ఇంటికి వస్తారు ఎక్కడికి వెళ్లారు అని అపర్ణ ప్రశ్నించడంతో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పి దొరికిపోతారు. అపర్ణ చాలా కోపంగా వచ్చి కావ్య చేతిలో తన ఫోన్ పెడుతుంది అది చూసి కావ్య మీరు మనస్ఫూర్తిగానే ఇస్తున్నారా అత్తయ్య అని అడుగుతుంది.మీ ఫోన్ నీ దగ్గర ఉండడం ఎంత అవసరమో తెలిసి వచ్చింది. అందుకే ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది దీంతో ఇంట్లో వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు స్వప్న ఈ ఘటన మొత్తం చూస్తూ కుళ్ళిపోతుంది.

ధాన్యలక్ష్మి మాట్లాడుతూ రాజ్ మనసు మాత్రమే కాదు మీ అత్తయ్య మనసు కూడా గెలుచుకున్నావ్ చాలా ఘటికి రాలివే అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక స్వప్న కోపంతో లోపలికి వెళ్లి రాజ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లి నా చెల్లి అందరిని బుట్టలో వేసుకుంది. ఇది మామూలుది కాదు ఎలాగైనా ఈ ఇంట్లో నేను కూడా తనకన్నా మంచి గౌరవం దక్కించుకోవాలని తపన పడుతుంది. లోపలికి వెళ్ళగానే రాహుల్ తనకు కొత్త ఫోన్ ఇస్తాడు.రాజ్ కావ్య కోసం తెచ్చాడు నువ్వెలాగూ నన్ను అడుగుతావు కదా అంటూ తనకు ఫోన్ ఇస్తారు.

ఈ ఇంట్లో నేను కావ్య కన్నా మంచి గుర్తింపు సంపాదించుకోవాలి నాకే గౌరవం ఇవ్వాలి అంటూ స్వప్న మాట్లాడుతుంది. దీంతో నీకు తెలిసిన సెలెబ్రెటీలు చాలామంది ఉన్నారు కదా నన్ను మోడల్ చేయి అంటూ స్వప్న అనడంతోనువ్వు కడుపుతో ఉన్నావు పొట్ట వేసుకొని పొట్టి దుస్తులు ధరిస్తానంటే మా ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు అంటూ రాహుల్ అక్కడి నుంచి బయటకు వెళ్తారు.అది విన్నటువంటి రుద్రాణి అసలు ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవు మన పేర్లు బయటకు రాకుండా తనని మోడల్ చేయి అప్పుడు దుగ్గిరాల పరువు పోతుందని తనని ఇంటి నుంచి బయటకు గెంటేయవచ్చు అంటూ సరికొత్త ప్లాన్ చెబుతుంది.

తల్లి మాట విన్నటువంటి రాహుల్ లోపలికి వెళ్లి నా పేరు ఎక్కడ బయటకు చెప్పనంటే నిన్ను మోడల్ చేస్తానని రాహుల్ మాట తీసుకుంటారు. మరోవైపు కావ్య తన ఫోన్ నుంచి తన అమ్మకు ఫోన్ చేయగా ఎవరో కావ్య అంటూ ఫోన్ ఎత్తుతుంది అనంతరం కావ్య మాట్లాడుతూ మా అత్తయ్య గారు నాకు ఫోన్ ఇచ్చారని చెబుతూ తన తల్లితో మాట్లాడుతుంది. అప్పటికే అక్కడకు సేటు కృష్ణమూర్తి అంటూ గట్టిగా అరుస్తూ వస్తారు. కనకం ఫోన్ కట్ చేసిన కావ్య తిరిగి ఫోన్ చేయగా ఫోన్ కింద పడటంతో ఆటోమేటిక్ గా ఫోన్ లిఫ్ట్ అవుతుంది. సేటు కృష్ణమూర్తి బెదిరిస్తూ కూతురు పెళ్లి కోసం పది లక్షల అప్పు తీసుకున్న రేపటిలోగా చెల్లించకపోతే ఇల్లు జప్తు చేసుకుంటానని వార్నింగ్ ఇస్తాడు ఆ మాటలు విన్న కావ్య షాక్ అవుతుంది ఇంతటితో ఈ (Brahmamudi) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi
  • #Deepika Rangaraju
  • #Hamida
  • #Kiran Kanth
  • #Maanas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

16 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

18 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

21 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version