Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

  • May 17, 2025 / 08:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

టాలీవుడ్లో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఒకరు. ప్రభాస్ తో (Prabhas) చేసిన ‘మున్నా’ (Munna) తీసేస్తే… అతను చేసిన సినిమాలు అన్నీ హిట్లే. ఎన్టీఆర్ తో (Jr NTR) ‘బృందావనం’ (Brindavanam), రాంచరణ్ తో (Ram Charan) ‘ఎవడు’ (Yevadu), మహేష్ బాబుతో (Mahesh Babu) ‘మహర్షి’(Maharshi) , విజయ్ తో (Vijay Thalapathy) ‘వరిసు'(Varisu) … ఇలా అతను చేసిన సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే 2023 లో వచ్చిన ‘వరిసు’ తర్వాత ఇతని నుండి మరో సినిమా రాలేదు. అమిర్ ఖాన్ తో ఓ సినిమా చేయాలని గట్టిగా ట్రై చేశాడు.

Vamshi Paidipally

కానీ ఆమిర్ ఖాన్  (Aamir Khan)  ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల చేసే అవకాశం లేదు. వంశీ పైడిపల్లితో ఉన్న ఇబ్బంది ఏంటంటే.. స్టార్ హీరోతో అయితేనే అతను సినిమా చేస్తాడు. వేరే హీరోలతో సినిమాలు చేయడానికి అతను ఇంట్రెస్ట్ చూపించడు. అదేంటి అంటే.. ‘నేను చిన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతోనే తిరిగే వాడిని, నేను పెద్ద రేంజ్ ఉన్నవాళ్ళతో తిరగడం వల్లనే ఇలా ఉన్నాను’ అంటూ చెబుతుంటాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!
  • 2 Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!
  • 3 Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

సో పెద్ద వాళ్ళైతేనే తన ఎదుగుదలకు బాగుంటుంది అనేది అతని ఉద్దేశం కావచ్చు. అన్నిటికీ మించి అతనికి దిల్ రాజు (Dil Raju)  సపోర్ట్ ఉంది. అతని బ్యానర్లోనే వంశీ పైడిపల్లి ఎక్కువ సినిమాలు చేస్తుంటాడు. అంత పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉన్నప్పుడు మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకోడు వంశీ. ఏళ్ళకి ఏళ్ళు పెద్ద హీరోల కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఎలా? ఇలా అయితే అతన్ని జనాలు మర్చిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.

త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Vamshi Paidipally

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version