Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘థమన్’ పై ఈ రూమర్స్ నిజమేనా??

‘థమన్’ పై ఈ రూమర్స్ నిజమేనా??

  • April 21, 2016 / 06:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘థమన్’ పై ఈ రూమర్స్ నిజమేనా??

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ‘థమన్’, యువ దర్శకుడిగా ఎన్నో భారీ హిట్స్ ఇవ్వడమే కాకుండా, టాప్ హీరోస్ తో సైతం పనిచేసాడు. దాదాపుగా బడా హీరోలకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి అటు తెలుగు, ఇటు తమిళం రెండు బాషల్లోను టాప్మ్యూజిక్ డైరెక్టర్ దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా ఫాస్టెస్ట్ 50మోవీస్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కు మంచి రికార్డ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో ఈ యువ దర్శకుడిపై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే…థమన్ త్వరలో సంగీత ప్రపంచానికి దూరం కానున్నాడు అని, యాక్టింగ్ పై మొగ్గు చూపుతున్నాడు అని తెలుస్తుంది. వాస్తవానికి ఇండస్గ్రీకి థమన్ ఒక నటుడుగా పరిచయం అయ్యాడు..

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ‘బోయ్స్’ చిత్రంలో నటించిన థమన్ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. అందరూ ఊహించని విధంగా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక పాటల పల్లకీలో ఊరేగుతూ ఇప్పటివరకూ దూసుకుపోయిన ఈ కుర్ర మ్యూజిక్ దర్శకుడు ప్రస్తుతం మ్యూజిక్ మానేసీ మళ్లీ నటుడిగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. అంతే కాదు . త్వరలోనే బాయ్స్ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘బాయ్స్-2’ చిత్రం లో నటించడానికి థమన్ సిద్ధమయ్యాడు అని టాలీవుడ్ సినీ సర్కిల్స్ నుంచి విపిస్తున్న వాదన. మరి హ్యాపీగా పాటల ప్రపంచంలో మునిగిపోకుండా సడన్ గా థమన్ కు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో…దాని ఫలితం ఎలా ఉంటుంది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Director Thaman
  • #thaman

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

6 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

8 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

5 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

7 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

8 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version