Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అజయ్ కి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పిన కార్తికేయ!

అజయ్ కి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పిన కార్తికేయ!

  • August 27, 2018 / 07:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజయ్ కి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పిన కార్తికేయ!

కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడిన వారిని ఎవరైనా కలకాలం గుర్తించుకుంటారు. గౌరవిస్తారు. అలాగే ఒక్క ఛాన్స్ అంటూ కాళ్లు అరిగేలా తిరిగి.. అలసిపోయిన కార్తికేయకి హీరోగా అవకాశం ఇచ్చిన  అజయ్ భూపతి అంటే చాలా గౌరవం. తనతో ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తీసి హిట్ ఇచ్చిన డైరక్టర్ ని బాస్ అని పిలుచుకుంటారు. తన బాస్ నిన్న ఓ ఇంటివాడయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన శిరీషతో అజయ్ వివాహం హైదరాబాద్ లో శనివారం వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో అజయ్ భూపతి, శిరీష జంటతో దిగిన ఫొటోలను ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంటూ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు.

“నా బాస్ అజయ్ భూపతికి బాస్ వచ్చేశారు. శుభాకాంక్షలు సార్” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఎక్కువమందిని ఆకట్టుకుంది. ఇక అజయ్ విషయానికి వస్తే అతను రెండేళ్ల క్రితమే శిరీషకు ప్రపోజ్ చేశారు. అజయ్  ప్రేమకు శిరీష అంగీకరించినా ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. జీవితంలో సెటిల్ కాకపోవడమే అందుకు కారణమని శిరీష పేరెంట్స్ చెప్పడంతో… దీంతో తనకు రెండేళ్ల సమయం ఇస్తే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారతానని అజయ్ కోరారు. కసిగా ఆర్ఎక్స్ 100 సినిమా తీసి హిట్ కొట్టి శిరీష్ మేడలో తాళికట్టారు. రీల్ కథలో ప్రేమను గెలిపించకపోయినా.. రియల్ ప్రేమ కథను అజయ్ గెలిపించుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #RX 100
  • #RX 100 Collections
  • #RX 100 Director Ajay Bhupathi
  • #RX 100 Movie
  • #RX 100 Movie Collections

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

24 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version