Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో ఆర్ఎక్స్ 100!

బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో ఆర్ఎక్స్ 100!

  • July 19, 2018 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో ఆర్ఎక్స్ 100!

యువ హీరో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లు హీరో హీరోయిన్లుగా నటించిన “ఆర్‌ఎక్స్ 100” ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా యువతని విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం గత గురువారం రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే 1.42 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కోటి కి పైగా షేర్ వసూల్ చేసి దూకుడు ప్రదర్శించింది. ఈ చిత్రం ఐదురోజుల్లో 6 .14 కోట్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఆరో రోజు కూడా 78.68 లక్షల షేర్ రాబట్టి ఏడుకోట్ల మార్క్ కి చేరువైంది. ఏడో రోజు 64.14 లక్షల షేర్ అందుకొని.. తొలివారంలో 7,53,98,709 కలక్షన్స్ సొంతం చేసుకుంది. ఏడో రోజు ఏరియాల వారీగా కలక్షన్స్ (షేర్) వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 33.66 లక్షలు
సీడెడ్ : 7.62 లక్షలుrx-100-movie-review-1ఉత్తరాంధ్ర : 6.43 లక్షలు
గుంటూరు : 3.48 లక్షలు
కృష్ణ : 3.61 లక్షలుRX 100ఈస్ట్ గోదావరి : 3.71 లక్షలు
వెస్ట్ గోదావరి : 3.90 లక్షలు
నెల్లూరు : 1.73 లక్షలుRX 100తెలుగు రాష్ట్రాల్లో : 64.14 లక్షలు
ఏడు రోజుల పూర్తి షేర్ : 7,53,98,709

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Karthikeya
  • #Payal Rajput
  • #RX 100 Movie
  • #RX 100 Movie Collections

Also Read

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

related news

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

trending news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

13 mins ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

37 mins ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

2 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

2 hours ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

3 hours ago

latest news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

21 mins ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

55 mins ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

1 hour ago
Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

3 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version