Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోల చిత్రాలని మరిపిస్తున్న ఆర్‌ఎక్స్ 100

స్టార్ హీరోల చిత్రాలని మరిపిస్తున్న ఆర్‌ఎక్స్ 100

  • July 14, 2018 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోల చిత్రాలని మరిపిస్తున్న ఆర్‌ఎక్స్ 100

ఎంటెర్టైనమెంట్ ఉంటే చాలు ఎవరి సినిమానైనా చూసేస్తామని తెలుగు ఆడియన్స్ మరోసారి నిరూపించారు. స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే కాదు కాస్త బాగుందని టాక్ వస్తే చాలు థియేటర్లు నిండిపోతాయని “ఆర్‌ఎక్స్ 100” మూవీ చాటి చెప్పింది. కార్తికేయ హీరోగా యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అందాలతో కనువిందుచేస్తోంది. ఆమె కోసం యువత ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారంటే అతిశయోక్తికాదు. ఈ సినిమా విజయంలో ఆమె కీలకపాత్ర పోషించింది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలిరోజే 1.42 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో రోజూ అదే జోరు కొనసాగించింది. కోటి కి పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు..

ఏరియా : కలక్షన్స్
నైజాం : 1.15 కోట్లు
సీడెడ్ : 35 లక్షలు RX 100ఉత్తరాంధ్ర : 28 లక్షలు
గుంటూరు : 16 లక్షలు
కృష్ణ : 16 లక్షలు RX 100ఈస్ట్ గోదావరి : 24 లక్షలు
వెస్ట్ గోదావరి : 13 లక్షలు
నెల్లూరు : 06 లక్షలు RX 100తెలుగు రాష్ట్రాల్లో : 2.53 కోట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #RX 100
  • #RX 100 Movie
  • #RX 100 Movie Collections
  • #RX 100 Movie First Day Collections
  • #RX 100 Movie Review

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

27 mins ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

5 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

6 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

6 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

6 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version