Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యం ఫస్ట్ వీక్ కలక్షన్స్!

ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యం ఫస్ట్ వీక్ కలక్షన్స్!

  • August 4, 2018 / 07:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యం ఫస్ట్ వీక్ కలక్షన్స్!

యువ దర్శకుడు శ్రీవాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన చిత్రం “సాక్ష్యం”. అభిషేక్‌ నామా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్‌ అయి మంచి టాక్ అందుకుంది. సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు పంచభూతాలు సాక్ష్యాలే అనే కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సాక్ష్యం ఫస్ట్ వీకెండ్ (మూడు రోజుల్లో) 7.06 కోట్ల షేర్ రాబట్టింది. రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. మొదటి వారం ముగిసేనాటికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల గ్రాస్ రాబట్టింది. షేర్ కూడా 10 .5 కోట్లు అందుకొని అదరగొట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు…

ఏరియా : షేర్ –  గ్రాస్
నైజాం : 3.02 కోట్లు – 5.50 కోట్లు
సీడెడ్ : 1.83 కోట్లు – 2.60 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.30 కోట్లు saakshyam-collections2
గుంటూరు : 89 లక్షలు
కృష్ణ : 57 లక్షలు
ఈస్ట్ గోదావరి : 66 లక్షలు
వెస్ట్ గోదావరి : 47 లక్షలు saakshyam-collections1
నెల్లూరు : 41 లక్షలు
అమెరికా : 21 లక్షలు  – 65 లక్షలు
కర్ణాటక : 81 లక్షలు – 2 కోట్లు saakshyam-collections3
ఇతర ప్రాంతాల్లో : 33 లక్షలు – 95 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా :10.50 కోట్లు – 18.20 కోట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Pooja Hegde
  • #Saakshyam
  • #Saakshyam Collections
  • #Saakshyam Movie

Also Read

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

trending news

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

6 hours ago
Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

7 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

9 hours ago

latest news

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

27 mins ago
Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

6 hours ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

7 hours ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

10 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version