Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య, ప్రభాస్ ల గురించి గొప్పగా చెప్పిన మెగా హీరో

బాలయ్య, ప్రభాస్ ల గురించి గొప్పగా చెప్పిన మెగా హీరో

  • February 9, 2018 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య, ప్రభాస్ ల గురించి గొప్పగా చెప్పిన మెగా హీరో

మెగా హీరో అనగానే తన ఫ్యామిలీ హీరోల గురించి గొప్పగా చెప్పడం కామన్. ఇతర హీరోల గురించి మాట్లాడడం అరుదు. అయితే సాయి ధరమ్ తేజ్ నందమూరి హీరో గురించి గొప్పగా చెప్పారు. అలాగే ప్రభాస్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నట్లు వివరించారు. పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి విజయాలతో దూసుకు పోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం రూపంలో అపజయాలు పలకరించాయి. బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన జవాన్ కూడా ఫ్లాప్ అయింది. అందుకే మాస్ డైరక్టర్ వివి వినాయక్ తో కలిసి ఇంటెలిజంట్ గా వచ్చారు.

మాస్ కి ఇష్టమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ఇంటెలిజంట్ సినిమా ప్ర‌చార చిత్రాల‌ను విడుద‌ల చేయ‌డానికి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ వ‌చ్చి న‌న్ను ఆశీర్వ‌దించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం వారిది. వారి ప్రేమ‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. మా తరానికి బాల‌య్య‌, ప్ర‌భాస్ ఎన్నో విష‌యాలు నేర్పించారు. తోటి క‌ళ‌కారుల‌ను ప్రోత్స‌హిండం గురించి వారి వ‌ద్ద నేర్చుకోవాల‌ని” అని సాయిధ‌ర‌మ్ తేజ్ ప్రసంశలు గుప్పించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Intelligent Movie
  • #Prabhas
  • #Sai Dharam Tej

Also Read

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

related news

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

trending news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

6 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

17 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

18 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

8 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

9 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

24 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

1 day ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version