Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sai Dharam Tej: ప్రమాదంపై నోరు విప్పిన సాయితేజ్.. పవన్ ధైర్యం చెప్పారంటూ?

Sai Dharam Tej: ప్రమాదంపై నోరు విప్పిన సాయితేజ్.. పవన్ ధైర్యం చెప్పారంటూ?

  • April 3, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: ప్రమాదంపై నోరు విప్పిన సాయితేజ్.. పవన్ ధైర్యం చెప్పారంటూ?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన సాయితేజ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా ఈ మధ్య కాలంలో వరుస సినిమాల షూటింగ్ లతో సాయితేజ్ బిజీ అవుతున్నారు. మూడు నెలల గ్యాప్ లో సాయితేజ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం సాయితేజ్ బైక్ పై వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాయితేజ్ గురించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

సాయితేజ్ నటించిన విరూపాక్ష మూవీ ఈ నెల 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ యాక్సిడెంట్ గురించి సాయితేజ్ స్పందించడంతో పాటు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రమాదం నాకు ఒక లెసన్ అని ఆయన అన్నారు. అదే సమయంలో ఆ ప్రమాదం స్వీట్ మెమొరీ అని ఆయన తెలిపారు. ఆ ప్రమాదం వల్ల నాకు మాట విలువ తెలిసిందని నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని సాయితేజ్ చెప్పుకొచ్చారు.

ఆ ప్రమాదానికి ముందు చాటర్ బాక్స్ లా నేను ఎక్కువగా మాట్లాడేవాడినని యాక్సిడెంట్ తర్వాత గొంతు పెగలక మాటలు రాని సమయంలో మాటల విలువ నాకు తెలిసిందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు, మామయ్య పవన్ కళ్యాణ్ నాకు ధైర్యం నూరిపోశారని సాయితేజ్ పేర్కొన్నారు. ఈ క్షణం బ్రతకాలి వర్తమానంలో బ్రతకాలి అని ప్రమాదం వల్ల అర్థం చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ మామయ్యతో సినిమా చేస్తున్నానని చిరంజీవి మామయ్యతో కూడా సినిమా చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నానని సాయితేజ్ (Sai Dharam Tej) కామెంట్లు చేశారు. లెగో బ్రిక్స్ తో ఆడుకోవడం నాకు సరదా అని ఆయన అన్నారు. విరూపాక్ష సినిమాతో సాయితేజ్ కోరుకున్న సక్సెస్ దక్కాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయితేజ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ketika Sharam
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samuthirakani
  • #Vinodhaya Sitham

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

12 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

18 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

21 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

13 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

14 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

14 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

15 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version