Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మెగా మేనల్లుడా మరీ ఇంత స్పీడ్ ఎంటయ్యా .!

మెగా మేనల్లుడా మరీ ఇంత స్పీడ్ ఎంటయ్యా .!

  • May 24, 2018 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా మేనల్లుడా మరీ ఇంత స్పీడ్ ఎంటయ్యా .!

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న హీరోలు గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ.. వరుసబెట్టి నాలుగు డిజాస్టర్లు కృంగదీస్తున్నా కూడా వాటి రిజల్ట్స్ ఎఫెక్ట్ ను ఏమాత్రం తన కెరీర్ మీద పడనివ్వకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ్. “తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్” చిత్రాలు వరుసబెట్టి డిజాస్టర్లుగా నిలవడంతో సాయిధరమ్ తేజ్ కాస్త ఢీలాపడతాడేమో అనుకొన్నారందరూ. కానీ.. స్పీడ్ అనేది ఏమాత్రం తగ్గించకుండా కరుణాకరణ్ మూవీ ఫినిష్ చేయడం మాత్రమే కాకుండా ఆ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించాడు.

షూటింగ్ పూర్తి చేసుకొన్న “తేజ్ ఐ లవ్ యూ” జూన్ 29న విడుదలకానుంది. కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా.. ప్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కిందని, తేజ్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పుకొంటున్నారు. ఇకపోతే.. తేజ్ బాబు స్పీడ్ గురించి చెప్పాలంటే మనోడు కరుణాకరణ్ సినిమా పూర్తవ్వకముందే.. కిషోర్ తిరుమల ప్రొజెక్ట్ మొదలెట్టాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవ్వనుందని తెలుస్తోంది. చూస్తుంటే తేజ్ బాబు మరో సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యేలా ఉంది. ఇదే స్పీడ్ తో ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోయాడంటే.. అతిత్వరలో 50 సినిమాల మార్క్ ను పూర్తి చేసేలా ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama Parameswaran
  • #director Karunakaran
  • #Gopi Sundar
  • #hero Sai Dharam Tej
  • #Tej I Love U

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

22 mins ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

31 mins ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

31 mins ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

51 mins ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

4 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

5 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

6 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

12 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version