Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘రంగస్థలం’ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

‘రంగస్థలం’ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

  • December 16, 2020 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రంగస్థలం’ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

పీరియాడికల్‌ డ్రామాలకు ఎప్పటికీ క్రేజ్‌ ఉంటూనే ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుణ్ని ఇరవై, ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి అలరించే ప్రయత్నం చేస్తే బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. దానికి తాజా ఉదాహరణ ‘రంగస్థలం’. 1980ల నాటి అంశాల్ని, పరిస్థితుల్ని, స్థితిగతుల్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎంతటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. అందులో రామ్‌చరణ్‌ కష్టం ఎంతుందో, దర్శకుడిగా సుకుమార్‌ ప్రతిభ అంతే ఉంది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో సుకుమార్‌ మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సారి దర్శకుడిగా కాదు, నిర్మాతగా.

సాయితేజ్‌ నటించిన ‘సోలో బతుకే సో బెటర్‌’ క్రిస్‌మస్‌ సందర్భంగా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక రాబోయే కొత్త సినిమాల సంగతి చూస్తే… కొణిదెల మేనల్లుడు గట్టిగానే ప్లాన్‌ చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 60 శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. అందులో సాయితేజ్‌ యంగ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్‌ సినిమాకు ఓకే చెప్పేశాడు. అదే ముందగా చెప్పిన 80ల నాటి సినిమా. సుకుమార్‌ రైటింగ్స్‌, బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా అది.

1970, 80 నేపథ్యంలో సాగే కథ అని సాయితేజ్‌ చెప్పాడు. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తవుతున్నాయట. ‘రంగస్థలం’ లాంటి కథ అని చెప్పలేం కానీ, ఆ టైమ్‌ సినిమా కాబట్టి అలాంటి మ్యాజిక్‌ రిపీట్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులోనూ సుకుమార్‌ రైటింగ్స్‌ నుంచి వస్తుంది కాబట్టి… అతని ఇన్‌పుట్స్‌ ఎలానూ ఉంటాయి. కాబట్టి తేజు కెరీర్‌ మళ్లీ గాడిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే దేవా కట్టా సినిమా కూడా ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నదే. చూద్దాం ఏమవుతుందో?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deva katta
  • #Rangasthalam
  • #Sai Dharam Tej
  • #Sukumar

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

15 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

16 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version