Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » విద్యాబాలన్ స్నేహితురాలిగా సాయి పల్లవి..!

విద్యాబాలన్ స్నేహితురాలిగా సాయి పల్లవి..!

  • December 24, 2018 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విద్యాబాలన్ స్నేహితురాలిగా సాయి పల్లవి..!

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో బయోపిక్ ల హవా ఎక్కువయిందనే చెప్పాలి. ప్రస్తుతం బాలకృష్ణ – క్రిష్ కలిసి తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ విడుదలకు రెడీ అవుతుంది. ఇది ‘ఎన్టీఆర్’ జీవితంలో సినీ, మరియు రాజకీయ ఎదుగుదల ఎలా సాగింది అనే అంశం పై తెరకెక్కిస్తుండగా… మరో పక్క రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచారంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో మరో బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పుడు ఇదే రీతిగా కోలీవుడ్ లో జారుతుండడం గమనార్హం. తమిళంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సినీ, రాజకీయ జీవిత ఆధారంగా ఓ బయోపిక్ ను తీస్తున్నారు. ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కుతుంది. ఇందులో నిత్యా మీనన్ జయలలితగా నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే జయలలిత ఎదుర్కొన్న సమస్యలు, తనని ఇబ్బంది పెట్టిన సంగతులను జ్ఞాపకం చేస్తూ మరో బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తుండగా దర్శకుడు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో జయలలిత స్నేహితురాలు శశికళ పాత్ర కూడా ప్రాధాన్యం ఉందట. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రకు సాయిపల్లవిని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayalalitha Biopic
  • #jayalalitha biopic actress
  • #Sai Pallavi
  • #sai pallavi news

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

12 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

33 mins ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 hour ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

5 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

2 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version