Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నిర్మాతలకు షాక్ ఇచ్చిన ‘ఫిదా’ బ్యూటీ…!

నిర్మాతలకు షాక్ ఇచ్చిన ‘ఫిదా’ బ్యూటీ…!

  • April 28, 2020 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాతలకు షాక్ ఇచ్చిన ‘ఫిదా’ బ్యూటీ…!

‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ నే డామినేట్ చేసేంతలా ఆమె నటించింది. ఆ తరువాత ‘ఎం.సి.ఏ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి .. తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. తమిళంలో కూడా ఈ బ్యూటీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. యూత్ ఈమె నటనకి అంత ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటే… ఈమె నటించిన ‘కణం’ ‘ఎన్జీకె’ ‘మారి2’ వంటి చిత్రాలు పెద్దగా ఆడకపోయినా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యూత్ లో ఈమెకు గల క్రేజ్ వల్ల ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ సాయి పల్లవి ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ‘డియర్ కామ్రేడ్’ లో ఎక్కువ లిప్ లాక్ ఉన్నాయని… ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదు అని ఆమె రిజెక్ట్ చేసిందట.

Sai Pallavi Shocks The Producers1

అసలే ఈ బ్యూటీకి యాటిట్యూడ్ ఎక్కువ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దర్శక నిర్మాతలు ఈమె దగ్గరకు కథ తీసుకు వెళ్ళడానికే భయపడుతూ ఉంటారట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈమె తన పారితోషికాన్ని ఏకంగా 1.4 కోట్లు చేసేసింది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఈమె స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని ఈ డైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Dear Comrade
  • #Sai Pallavi
  • #Sarileru Neekevvaru

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

9 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

10 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

11 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

13 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

14 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

15 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version