Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sai Sowjanya: పవన్‌ – త్రివిక్రమ్‌ మధ్య అనుబంధం గురించి చెప్పిన సాయి సౌజన్య

Sai Sowjanya: పవన్‌ – త్రివిక్రమ్‌ మధ్య అనుబంధం గురించి చెప్పిన సాయి సౌజన్య

  • April 4, 2023 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Sowjanya: పవన్‌ – త్రివిక్రమ్‌ మధ్య అనుబంధం గురించి చెప్పిన సాయి సౌజన్య

టాలీవుడ్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌ రాస్తే.. పవన్ కల్యాణ్‌ – త్రివిక్రమ్ పేర్లు కచ్చితంగా ఉంటాయి. అంతలా వారి మధ్య అనుబంధం ఉంది. సినిమాలు మాత్రమే అనుకోకుండా.. వ్యక్తిగత విషయాల్లోనూ ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటారు. మాట సాయం, చేత సాయం రెండూ ఉంటాయి. అయితే ఇద్దరి గురించి మనకు తెలిసింది బయట నుండి మాత్రమే. ఇంట్లోనే పక్కనే ఉండి వారి స్నేహం చూసినవాళ్లు చాలా తక్కువమంది. అందులో త్రివిక్రమ్ భార్య సౌజన్య ఒకరు.

సంప్రదాయ నృత్యకారిణిగా పేరు తెచ్చుకున్న సౌజన్య (Sai Sowjanya) ఇటీవల నిర్మాతగా మారారు కూడా. వరుస సినిమాలు చేసి విజయాలు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమాల విషయంలో తన ఆలోచనలు ఎలా ఉంటాయి, పిల్లల ఆలోచనలు ఏంటి, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్నారు లాంటి వివరాలు వెల్లడించారు ఆమె. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ – పవన్‌ స్నేహం గురించి కూడా చెప్పారు.

పవన్ కల్యాణ్‌.. త్రివిక్రమ్‌ ఇంటికి వస్తే కబుర్లలో పడి ప్రపంచాన్నే మర్చిపోతుంటారట. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆమె చేత్తో ఉప్మా అడిగి మరీ చేయించుకుంటారట. అలాగే ఇంట్లో చేసిన రవ్వ లడ్డు, ఊరగాయ అంటే కూడా చాలా ఇష్టంగా తింటారట పవన్‌. మధ్యాహ్నం పూట భోజనానికి వస్తే.. శాకాహారాన్నే ప్రిఫర్‌ చేస్తారని సౌజన్య చెప్పుకొచ్చారు. అలా పవన్‌ ఆహారపు అలవాట్టు బయటకు వచ్చాయి. దీంతోపాటు ఆమె మరికొన్ని వివరాలు చెప్పారు.

పవన్‌, త్రివిక్రమ్‌లకు ఒకరంటే మరొకరికి చాలా గౌరవమని, త్రివిక్రమ్ తాను దాచుకున్న పుస్తకాలను ఎవరికీ ఇవ్వరుని.. అయితే పవన్ అడిగితే కాదనకుండా ఇచ్చేస్తుంటారు అని చెప్పారు సౌజన్య. అలాగే పవన్‌ నుండి కూడా అంతే అభిమానం చూస్తుంటామని చెప్పారామె. ఇక పవన్‌ తన సన్నిహితులకు, స్నేహితులకు తన తోటలో పండిన పళ్లను ఇస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య స్నేహం ఎంతుందో చెప్పే క్రమంలో త్రివిక్రమ్‌ను పవన్‌ గురువుగా భావిస్తాను అని కూడా ఇటీవల తెలిపారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sowjanya
  • #SSMB28
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

7 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

12 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

3 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

9 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

10 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

10 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version