Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌లో కుమార్‌ సాయి ఏమన్నాడంటే?

బిగ్‌బాస్‌లో కుమార్‌ సాయి ఏమన్నాడంటే?

  • September 14, 2020 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌లో కుమార్‌ సాయి ఏమన్నాడంటే?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో అనూహ్యంగా ఈ రోజు వైల్డ్‌ కార్డు ఎంట్రీ కూడా జరిగిపోయింది. సూర్యకిరణ్‌ ఎలిమినేట్‌ అవ్వగా, మరొకరు ఇంట్లోకి వచ్చేశారు. కమెడియన్‌గా ఇప్పటికే అందరికీ పరిచయమైన కుమార్‌సాయి అలియాస్‌ సాయికుమార్‌ పంపన ఈ రోజు వైల్డ్‌ కార్డు ఎంట్రీగా వచ్చాడు. 16 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన కుమార్‌ సాయి… మారుతి సినిమాల్లో నత్తి క్యారెక్టర్‌తో సినిమాల్లో అందరినీ నవ్వించిన సాయి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం చేస్తాడో చూడాలి.

బిగ్‌బాస్‌ షోకి కుమార్‌ సాయి రావడానికి మూడు పాయింట్లు పెట్టుకున్నాడు. అందులో ఒకటి బిగ్‌బాస్‌లో గెలవాలి… అది ఆశయం. ఇంకొకటి గెలవకపోయినా బయటికొచ్చే సమయానికి ప్రపంచంలో కరోనా పోయి, వైరస్‌కి వ్యాక్సిన్‌ రావాలనే ఆశ. దీంతోపాటు నటనను పక్కన పెట్టి… దర్శకత్వం కోసం రాసుకున్న స్క్రిప్ట్స్‌లో ఒకటి మీరు చెప్పే అవకాశం దక్కుతుందనే ఆశ. ఈ మూడింటిలో ఏది జరిగినా నేను గెలిచినట్లే అని కుమార్‌ సాయి చెప్పాడు. ఈ సందర్భంగా కుమార్‌ సాయి చాలా కాలం క్రితం జరిగిన విషయాన్ని స్టేజీ మీద పంచుకున్నాడు. కాలేజ్‌ టైమ్‌లో నాగార్జునతో తనకున్న అనుబంధం చెప్పాడు కుమార్‌ సాయి.

‘మాస్‌’ సినిమాలో మీ సోల్డర్‌ కట్‌ను మేం కొట్టాలని జిమ్‌కి వెళ్లి ఇలా నాగార్జున లా సోల్డర్‌ కట్‌ కావాలని అడిగాం. రెండు మూడు రోజులు జిమ్‌ చేశాం.. కానీ అలా రాలేదు. దాంతో మా జిమ్‌ ట్రైనర్‌ వచ్చి ‘బాబూ అది హెయిర్‌ కట్‌ కాదు.. చూసి చేయడానికి, రావడానికి. దానికి ఆయన చేసిన కష్టం వేరే ఉంటుంది అని చెప్పాడు. మీకు ఏది వస్తే అది తీసుకోండి అన్నాడు. అయితే అప్పుడు జిమ్‌ స్టార్ట్‌ చేసిన మేం నలుగురు ఫ్రెండ్స్‌ని ఇప్పుడు చూస్తే… ఇంతేసి పొట్టలేసుకున్నారు అంటూ నాటి విషయాలు చెప్పాడు కుమార్‌ సాయి.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #nagarjuna
  • #saikumar pampana

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

3 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

55 mins ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

2 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

4 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version