Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Dilip Kumar: దిలీప్ ఆరోగ్యంపై స్పందించిన భార్య!

Dilip Kumar: దిలీప్ ఆరోగ్యంపై స్పందించిన భార్య!

  • June 7, 2021 / 08:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilip Kumar: దిలీప్ ఆరోగ్యంపై స్పందించిన భార్య!

బాలీవుడ్ లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ శ్వాస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబై ఖార్ హిందూజ హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. వయసు మీద పడడంతో కొన్నేళ్లుగా దిలీప్ కుమార్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివలన అయాన్ ప్రతినెలా హాస్పిటల్ కు వెళ్తూ పరీక్షలు చేయించుకుంటారు. ఈ ఆదివారం నాడు ఆయనకు శ్వాస తీసుకోవడానికి అవస్థ పడడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు.

ఈ విషయం బయటకు రావడంతో ఆయనపై రకరకాల రూమర్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన మరణించారంటూ వార్తలను స్ప్రెడ్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ రూమర్లు సర్క్యులేట్ అవుతుండడంతో దిలీప్ కుమార్ భార్య సైరా భాను ట్విట్టర్ వేదికగా స్పందించారు. వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్ లను నమ్మొద్దని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయన పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, ఆయన ఆరోగ్యం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. మరో రెండు మూడు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ప్రముఖ కార్డియాలజిస్ట్ నితిన్ గోఖలే, పల్మనాలజిస్ట్ డాక్టర్ జలిల్ పార్కర్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. దిలీప్ త్వరగా కోలుకొని ఇంటికి రావాలని అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీలు సైతం కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Dilip Sahab has been admitted to non-Covid PD Hinduja Hospital Khar for routine tests and investigations. He’s had episodes of breathlessness. A team of healthcare workers led by Dr. Nitin Gokhale is attending to him.

Please keep Sahab in your prayers and please stay safe.

— Dilip Kumar (@TheDilipKumar) June 6, 2021

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dilip Kumar
  • #Dilip Kumar

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

5 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

5 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

6 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

7 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

8 hours ago

latest news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

8 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

9 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

10 hours ago
Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version