Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sakshi Vaidya: లాక్‌డౌన్‌లో అందరూ చేసిందే చేశా.. ‘ఏజెంట్‌’ ఛాన్స్‌ సాధించిన సాక్షి!

Sakshi Vaidya: లాక్‌డౌన్‌లో అందరూ చేసిందే చేశా.. ‘ఏజెంట్‌’ ఛాన్స్‌ సాధించిన సాక్షి!

  • April 28, 2023 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sakshi Vaidya: లాక్‌డౌన్‌లో అందరూ చేసిందే చేశా.. ‘ఏజెంట్‌’ ఛాన్స్‌ సాధించిన సాక్షి!

మన దేశంలో సోషల్‌ మీడియా చాలా రోజుల నుండి ఉంది. అందులో షార్ట్‌ వీడియోల వినియోగం కూడా ఎప్పటి నుండో ఉంది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితులు వచ్చాక వాటి వినియోగం ఎక్కువైపోయింది. వీడియోలు చూసేవాళ్లు, చేసేవాల్లు ఎక్కువైపోయారు. దీంతో సోషల్‌ మీడియాలో చాలామంది స్టార్లు అయిపోయారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీల పేరుతో చాలామంది ఫేమస్‌ అయిపోయారు. కొందరైతే సినిమా అవకాశాలు కూడా సంపాదించారు. అలాంటివారిలో ‘ఏజెంట్‌’ హీరోయిన్‌ సాక్షి వైద్య ఒకరు. అవును ఈ విషయం ఆమెనే చెప్పింది.

ముంబయిలోని థానేకి చెందిన (Sakshi Vaidya) సాక్షి వైద్య ఫిజియోథెరపిస్ట్‌. అయితే కొవిడ్‌ సమయంలో కాలేజీ లేకపోవడంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక తన ప్రతిభను చూపించడానికి సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోస్‌ చేసింది. అందులో కొన్ని వీడియోలు వైరల్‌ కావడంతో ఫేమస్‌ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మిత్రులు కొందరు సినిమా ఆడిషన్లకు వెళ్లమని సలహా ఇచ్చారట. అలా ముంబయిలో కొన్ని సినిమాలకు ఆడిషన్స్‌ ఇచ్చిందట. అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆమెకు ఆ సినిమాలు నచ్చక వద్దనుకుందట.

ఆ సమయంలో ఓ ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఫోన్‌ చేసి ‘ఏజెంట్‌’ సినిమా గురించి చెప్పారట. ఆ ప్రపోజల్‌ను సాక్షి తొలుత నమ్మలేదట. ఇదేదో స్కామ్‌ అనుకుందట. కానీ, ఆ తర్వాత ముంబయిలోని ముఖేష్‌ అనే కాస్ట్యూమ్‌ డైరెక్టర్‌ ఆమెను కలిసినప్పుడు.. ఆ సినిమా నిర్మాణ సంస్థ చాలా పెద్దదని… దర్శకుడు, హీరో స్టార్లు అని చెప్పారట. దీంతో హైదరాబాద్‌కు వచ్చి ‘ఏజెంట్‌’ సినిమా ఆడిషన్స్‌ ఇచ్చిందట. ఆ ఆడిషన్‌ సురేందర్‌ రెడ్డికి నచ్చడంతో సినిమాలో భాగమైందట.

‘ఏజెంట్‌’ సినిమా ఈ రోజు విడుదలైంది. ఇక ఆమె వరుణ్‌తేజ్‌తో కలిసి ‘గాండీవధారి అర్జున’ అనే సినిమాలో నటిస్తోంది. మరో సినిమా చర్చల దశలో ఉందట. త్వరలో అనౌన్స్‌ చేస్తా అని చెబుతోంది. అది కూడా యంగ్‌ స్టార్‌ హీరోతోనే అని సమాచారం.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sakshi Vaidya
  • #Actress Sakshi Vaidya
  • #Agent
  • #Sakshi
  • #Sakshi Vaidya

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

24 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version