Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sriya Reddy: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పై సలార్ బ్యూటీ కామెంట్స్?

Sriya Reddy: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పై సలార్ బ్యూటీ కామెంట్స్?

  • January 1, 2024 / 10:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriya Reddy: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పై సలార్ బ్యూటీ కామెంట్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన నటిస్తున్నటువంటి సినిమాలలో ఓజి ఒకటి. ఈ సినిమా ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పటివరకు సుమారు 50% షూటింగ్ పనులు జరుపుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ఆపివేశారు. పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకుండా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అని తెలుస్తుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. మరికొన్ని నెలలలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈయన ఎన్నికల హడావిడిలో ఉండగా ఈయన కమిట్ అయినటువంటి సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. ఇక ఈ సినిమాలన్నీ కూడా ఎన్నికల తర్వాతే షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి కూడా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి శ్రీయ రెడ్డి టీవీలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను ఓ జి సినిమాలో ఒక గొప్ప పాత్రలో నటిస్తున్నానని ఈ పాత్ర చేసి ఇక నేను రిటైర్డ్ అయిన నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని అంతలా నా పాత్ర ఉండబోతుందని తెలిపారు. ఇక ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలన్న ఆతృత నాలో ఉంది అంటూ ఈమె తెలిపారు.

ఇక ఈ సినిమా సలార్ లాంటి సినిమాకి పది రెట్లు ఎక్కువగానే ఉంటుంది అంటూ ఈ సందర్భంగా శ్రియ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈమె ఓ జి సినిమా గురించి చెప్పే ఈ వ్యాఖ్యలు కనుక చూస్తే ఇప్పుడే సినిమా చూసేయాలి అన్న ఆతృత అందరిలోనూ కలుగుతుంది అంతలా ఈమె తన మాటల ద్వారా పవన్ కళ్యాణ్ సినిమాపై అంచనాలను పెంచేశారు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #SALAAR
  • #Sriya Reddy

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

8 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

9 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

4 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

5 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

6 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version