Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Salaar: డిసెంబర్ 22న సరికొత్త రికార్డులు పక్కా.. ఫస్ట్ డే కలెక్షన్లు అలా ఉంటాయా?

Salaar: డిసెంబర్ 22న సరికొత్త రికార్డులు పక్కా.. ఫస్ట్ డే కలెక్షన్లు అలా ఉంటాయా?

  • November 22, 2023 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: డిసెంబర్ 22న సరికొత్త రికార్డులు పక్కా.. ఫస్ట్ డే కలెక్షన్లు అలా ఉంటాయా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. సచిన్ కూతురు సారా సైతం ప్రభాస్ సలార్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కామెంట్ చేశారు. సలార్ మూవీ విడుదలైతే ఏ ఒక్క రికార్డ్ మిగలదంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండనున్నాయని ట్రేడ్ విశ్లేషకులు ఫీలవుతున్నారు.

సలార్ మూవీలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సీన్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభాస్, శృతి జోడీ ఫ్యాన్స్ ను మెప్పించడం ఖాయమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ ప్రశాంత్ నీల్ కెరీర్ కు కూడా కీలకం కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రమే ప్రశాంత్ నీల్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు పెరుగుతాయి. సలార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాల బిజినెస్ సలార్ రిజల్ట్ పై ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

సలార్ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరగగా ఈ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం దాదాపుగా రెండున్నర సంవత్సరాల సమయం కేటాయించారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ (Salaar) సలార్ మూవీ 50 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండనున్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు..

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

8 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

9 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

10 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

7 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

10 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

11 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

12 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version